జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జునాగఢ్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°30′0″N 70°30′0″E |
జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: જુનાગઢ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరుగగా భారత జాతీయ కాంగ్రెస్ 8 సార్లు, భారతీయ జనతా పార్టీ 5 సార్లు విజయం సాధించాయి. స్వతంత్రపార్టీ, జనతాదళ్‌లు ఒక్కొక్కసారి గెలుపొందాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
గెలుపొందిన సభ్యులు
[మార్చు]- 1951: నరేంద్ర నాథ్వాని (భారత జాతీయ కాంగ్రెస్)
- 1957: నరేంద్ర నాథ్వాని (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: సి.ఆర్.రాజా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: వీరేన్ షా (స్వతంత్ర పార్టీ)
- 1971: నంజిభాయ్ వెంకారియా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: నరేంద్ర నాథ్వాని (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980: మోహన్‌భాయి పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: మోహన్‌భాయి పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: గోవిందభాయి షేక్డా (జనతాదళ్)
- 1991: భావనా చిఖాలియా (భారతీయ జనతా పార్టీ)
- 1996: భావనా చిఖాలియా (భారతీయ జనతా పార్టీ)
- 1998: భావనా చిఖాలియా (భారతీయ జనతా పార్టీ)
- 1999: భావనా చిఖాలియా (భారతీయ జనతా పార్టీ)
- 2004: జశుభాయి బారాడ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: దినుభాయి బోగాభాయి సోలంకి (భారతీయ జనతా పార్టీ)