జుమ్ముమ్ ఎటే డియోరి
స్వరూపం
| జుమ్ముమ్ ఎటే డియోరి | |||
| పదవీ కాలం 2019 – 2024 జూన్ 2 | |||
| తరువాత | లిఖా సోని | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | లేకాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
జుమ్ముమ్ ఎటే డియోరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లేకాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]జుమ్ముమ్ ఎటే డియోరి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లేకాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి తకమ్ సంజోయ్ను 5,493 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5] ఆమె 8,980 ఓట్లతో విజేతగా నిలవగా, తకమ్ సంజోయ్ 3,487 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "In Arunachal Pradesh's New Assembly, 20 First-Time Legislators" (in ఇంగ్లీష్). NDTV. 25 May 2019. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
- ↑ "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Only three women made it to Arunachal Pradesh Assembly this year" (in ఇంగ్లీష్). The New Indian Express. 25 May 2019. Retrieved 31 May 2025.
- ↑ "Arunachal: Meet with Jummum Ete Deori who defeated Takam Sanjay". Arunachal24. 26 May 2019. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
- ↑ "All four women candidates of BJP win in Arunachal polls" (in Indian English). The Hindu. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.