జూనియర్ (2025 సినిమా)
స్వరూపం
| జూనియర్ | |
|---|---|
| దర్శకత్వం | రాధా కృష్ణారెడ్డి |
| రచన | రాధా కృష్ణారెడ్డి |
| డైలాగ్స్ |
|
| నిర్మాత | సాయి కొర్రపాటి |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | కె. కె. సెంథిల్ కుమార్ |
| కూర్పు | నిరంజన్ దేవరమానే |
| సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
| పంపిణీదార్లు | మైత్రి మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2025 జులై 18 |
సినిమా నిడివి | 154 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాషలు |
|
జూనియర్ అనేది 2025లో విడుదలైన భారతీయ భాషా యాక్షన్ డ్రామా చిత్రం, దీనికి రాధా కృష్ణారెడ్డి రచన, దర్శకత్వం వహించగా. వారాహి చలన చిత్రం ద్వారా సాయి కొర్రపాటి నిర్మించాడు. ఇది కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడింది, ఈ చిత్రంలో కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా డిసౌజా ముఖ్యమైన పాత్రలు పోషించారు.[1]
పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా అరంగేట్రం చేసిన ఈ చిత్రం 2025 జులై 18న విడుదలైంది.[2]
జూనియర్ సినిమా సెప్టెంబర్ 30 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
తారాగణం
[మార్చు]- అభి పాత్రలో కిరీటి రెడ్డి
- స్పూర్తిగా శ్రీలీల
- విజయగా జెనీలియా డిసౌజా
- వి. రవిచంద్రన్
- సుధారాణి
- అచ్యుత్ కుమార్
- సత్య
- హర్ష చెముడు
- రావు రమేశ్
- వైద్యుడిగా నారిపెద్ది శివన్నారాయణ
- కురి ప్రతాప్
- బ్రహ్మానందం ("వైరల్ వయ్యారి" పాటలో అతిధి పాత్ర)
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "లెట్స్ లివ్ దిస్ మూమెంట్[4]" | శ్రీమణి | జస్ప్రీత్ జాస్జ్ | 4:28 |
| 2. | "వైరల్ వయ్యారి" | కళ్యాణ్ చక్రవర్తి | హరిప్రియ, దేవి శ్రీ ప్రసాద్ | 4:48 |
| 3. | "జూనియర్ ఆంథెమ్" | కళ్యాణ్ చక్రవర్తి | యాజిన్ నిజార్ | 3:16 |
| 4. | "అప్‌డేట్ అవ్వాలే" | కళ్యాణ్ చక్రవర్తి | రామ్ మిరియాల | 2:59 |
| 5. | "జోలా పదీనా" | కళ్యాణ్ చక్రవర్తి | కరీముల్లా | 2:38 |
మూలాలు
[మార్చు]- ↑ "రివ్యూ: జూనియర్.. కిరీటి, శ్రీలీల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?". Eenadu. 18 July 2025. the original నుండి 20 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 September 2025.
- ↑ "Cinema Buzz Junior Movie: Kireeti Reddy's Debut Film 'Junior' to Release in July". Deccan Herald (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-18.
- ↑ "'ఘాటి', 'ధడక్ 2'.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే". NT News. 26 September 2025. the original నుండి 26 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 September 2025.
- ↑ "First single 'Let's Live This Moment' from Kireeti Reddy, Sreeleela's 'Junior' released". The Times of India. 19 May 2025. the original నుండి 20 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 September 2025.