Jump to content

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°25′48″N 78°24′36″E మార్చు
పటం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

[మార్చు]
  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని కొన్ని భాగాలు వార్డు సంఖ్య 6,7, వార్డు సంఖ్య 8 (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం సంఖ్య విజేత పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2025 (ఉప ఎన్నిక)[2] 61 నవీన్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ 98,988 మాగంటి సునీత బీఆర్ఎస్ 74,259
2023[3] 61 మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ 80175 అజహరుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ 63838
2018 61 మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర సమితి[4] 68,979 పి.విష్ణువర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 52,975
2014 61 మాగంటి గోపీనాథ్ తెలుగు దేశం పార్టీ 50898 వి.నవీన్ యాదవ్ ఏ.ఐ.ఎం.ఐ.ఎం 41656
2009 61 పి.విష్ణువర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54519 మొహమ్మద్ సలీం తెలుగు దేశం పార్టీ 32778
1962 220 రోడా మిస్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 17514 ఎం. గోవిందాచారి స్వతంత్ర 4651
1960 (ఉప ఎన్నిక) 220 రోడా మిస్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 22955 ఎం.జె.పి. బేగ్ స్వతంత్ర 1730
1957 (ద్విసభ్య)[5] 22 నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ భారత జాతీయ కాంగ్రెస్ 24821 బి.ఆర్.రెడ్డి స్వతంత్ర 6802
బత్తుల సుమిత్రాదేవి[6] భారత జాతీయ కాంగ్రెస్ 20810 సి.ఎ.దేవి స్వతంత్ర 7152

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు: జూబ్లీహిల్స్[7]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బిఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ 80,549 43.94
ఐఎన్‌సీ మహమ్మద్ అజారుద్దీన్ 64,212 35.03
బీజేపీ లంకల దీపక్ రెడ్డి 25,866 14.11
ఎంఐఎం మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ 7,848 4.28
నోటా పైవేవీ కావు 1,374 0.75
మెజారిటీ 16,337 8.91
పోలైన ఓట్లు 1,83,312
[8]
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) : జూబ్లీ హిల్స్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలంగాణ రాష్ట్ర సమితి మాగంటి గోపీనాథ్ 68,979 44.8%
భారత జాతీయ కాంగ్రెస్ పి.విష్ణువర్ధన్ రెడ్డి 52,975 34.4%
స్వతంత్ర అభ్యర్ధి వి. నవీన్ యాదవ్ 18,817 12.2%
భారతీయ జనతా పార్టీ రావుల శ్రీధర్ రెడ్డి 8,517 5.5%
మెజారిటీ 16,004 10.4%
మొత్తం పోలైన ఓట్లు 1,54,148 47.2%
తెలంగాణ రాష్ట్ర సమితి gain from TDP Swing

మూలాలు

[మార్చు]
  1. "మైసూరు బొండాలో మైసూరులా.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జూబ్లీహిల్సే లేదు!". Andhrajyothy. 31 October 2025. Retrieved 31 October 2025.
  2. "2025 Jubilee Hills Assembly By Poll Result". Election Commission of India. 14 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  5. "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. 12 April 2022. Retrieved 18 September 2024.
  6. Eenadu (26 October 2023). "పోటీ ఎక్కడైనా విజయం ఆమెదే". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  7. "Telangana Assembly Election Results 2023: Jubilee Hills". Election Commission of India. 3 December 2023. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
  8. "Jubilee Hills Results 2018". Archived from the original on 2020-06-27. Retrieved 2020-06-25.