జెంటిల్ మేన్

వికీపీడియా నుండి
(జెంటిల్ మాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జెంటిల్ మేన్
(1993 తెలుగు సినిమా)
Gentleman.jpg
దర్శకత్వం ఎస్.శంకర్
తారాగణం అర్జున్,
మధుబాల,
శుభశ్రీ
సంగీతం ఎ.ఆర్.రెహమాన్
గీతరచన రాజశ్రీ
కళ తోట తరణి
నిర్మాణ సంస్థ శ్రీ సుర్యా మూవీస్
భాష తెలుగు

జెంటిల్ మేన్ తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

నటీనటవర్గం[మార్చు]

తారాగణం : అర్జున్, మధుబాల, శుభశ్రీ
గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
నిర్మాణం :
దర్శకత్వం : ఎస్.శంకర్
సంవత్సరం : 1993

పాటలు[మార్చు]

1. చికుబుకు రైలే అదిరెను దీని స్టైలే - సురేష్ పీటర్
2. కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
3. మావేలే మావేలే పరువాలు మావేలే - మిన్ మిని
4. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ - సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గుడి శుభ
5. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత

వెలుపలి లింకులు[మార్చు]

ஜென்டில்மேன் (திரைப்படம்)(జెంటిల్‌మేన్)


వనరులు[మార్చు]