జెట్టి శేషారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెట్టి శేషారెడ్డి
డాక్టర్ జెట్టి శేషారెడ్డి
జననంకోవూరు, నెల్లూరు జిల్లా(ఆంధ్రప్రదేశ్)
వృత్తిడాక్టర్
రాజకీయ పార్టీ సిపిఎం
తండ్రిరామచంద్రారెడ్డి
తల్లికామమ్మ

డాక్టర్ జెట్టి శేషారెడ్డి ప్రముఖవైద్య నిపుణుడు, నెల్లూరు పట్టణంలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి. 1956లో వైద్య విద్య పూర్తి కాగానే రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ గా జీవితం ప్రారంభించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

డాక్టర్ జెట్టి శేషారెడ్డి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు గ్రామంలో జన్మించారు. ఆయన భూస్వామ్య కుటుంబానికి చెందినవారు. తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి కామమ్మలకు మూడవ సంతానంగా జన్మించారు.

మూలాలు[మార్చు]

డాక్టర్ జెట్టి శేషారెడ్డి జీవితం - స్మృతులు