జెట్లీ
స్వరూపం
| జెట్లీ | |
|---|---|
| దర్శకత్వం | రితేష్ రానా |
| స్క్రీన్ ప్లే | రితేష్ రానా |
| కథ | రితేష్ రానా & జయేంద్ర ఎరోలా |
| మాటలు | రితేష్ రానా |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | సురేష్ సారంగం |
| కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
| సంగీతం | కాల భైరవ |
| యాక్షన్ కొరియోగ్రఫీ | వింగ్ చున్ అంజి |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2026 మే 1 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
జెట్లీ 2026లో విడుదలైన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ),[1] హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమాకు రితేష్ రానా వహించాడు.[2] సత్య, రియా సింఘా, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 30న విడుదల చేయగా,[3] సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[4]
నటీనటులు
[మార్చు]- సత్య
- రియా సింఘా[5]
- వెన్నెల కిశోర్[6]
- అజయ్
- వైవా హర్ష
- శ్రీనివాస రెడ్డి
- గుండు సుదర్శన్
- కబీర్ దుహాన్ సింగ్
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "సత్య ఈజ్ నాట్ జెట్లీ[7]" | సాయి సోమయాజులు | శ్రావణ భార్గవి | 3:41 |
| 2. | "టర్బులెన్స్" | సాయి సోమయాజులు | ఆదిత్య అయ్యంగార్, సింధూజ శ్రీనివాసన్ | 4:13 |
మూలాలు
[మార్చు]- ↑ "కథలో కొత్తదనం ఉంటే రిస్క్ తీసుకోవడానికి రెడీ- 'జెట్లీ' నిర్మాత" (in ఇంగ్లీష్). Chitrajyothy. 29 April 2026. Archived from the original on 30 April 2026. Retrieved 30 April 2026.
- ↑ "జెట్‌లీ.. యాక్షన్‌తో నవ్విస్తూ థ్రిల్ చేస్తాడు: డైరెక్టర్ రితేష్ రానా". V6 Velugu. 25 April 2026. Archived from the original on 30 April 2026. Retrieved 30 April 2026.
- ↑ "'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' ఫుల్ కామెడీగా జెట్లీ ట్రైలర్". Sakshi. 30 April 2026. Archived from the original on 30 April 2026. Retrieved 30 April 2026.
- ↑ "థియేటర్లలో ఈ వారం రిలీజులు... రెండు తెలుగు, నాలుగు డబ్బింగ్ సినిమాలు రెడీ". ABP Desam. 27 April 2026. Archived from the original on 30 April 2026. Retrieved 30 April 2026.
- ↑ "గన్ పట్టిన మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగా.. సత్య జెట్లీ లుక్ వైరల్". NT News. 10 December 2025. Archived from the original on 30 April 2026. Retrieved 30 April 2026.
- ↑ "సత్య స్టెప్పులతో.. ఇరగదీశాడుగా..." Chitrajyothy. 3 April 2026. Archived from the original on 30 April 2026. Retrieved 30 April 2026.