జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి
స్వరూపం
| జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 1972 - 1994 | |||
| నియోజకవర్గం | మహబూబాబాద్ నియోజకవర్గం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 8 జులై 1925 మహబూబాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
| సంతానం | భరత్‌చందర్ రెడ్డి [1] | ||
జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]| సంవత్సరం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
|---|---|---|---|---|---|---|
| 1994 | బండి పుల్లయ్య | సిపిఐ | 58797 | జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 48683 |
| 1989 | జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 46229 | బండి పుల్లయ్య | సిపిఐ | 43016 |
| 1985 | జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 38690 | రావూరి పేద వీరయ్య | తె.దే.పా | 31006 |
| 1983 | జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 35728 | గండు ఐలయ్య | స్వతంత్ర | 22187 |
| 1978 | జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 24036 | బాధవత్ బాబు | కాంగ్రెస్ (ఐ) | 20995 |
| 1972 | జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 53122 | తీగల సత్యనారాయణ రావు | సిపిఐ | 10651 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 August 2018). "త్వరలో డీసీసీల ప్రకటన". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Sakshi (15 October 2016). "అభివృద్ధి బాటలో మానుకోట". Archived from the original on 19 December 2021. Retrieved 19 December 2021.
- ↑ Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.