జెఫ్ఫా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెఫ్ఫా
దర్శకత్వంవెన్నెల కిశోర్
రచనవెన్నెల కిశోర్
నిర్మాతరమేశ్ వర్మ
తారాగణంబ్రహ్మానందం
ఆలీ (నటుడు)
ఫిష్ వెంకట్
తాగుబోతు రమేశ్
ధన్‌రాజ్
శ్రావణ్
ఛాయాగ్రహణంరాజా
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఅనూప్ రూబెన్స్
పంపిణీదార్లుకిరణ్ స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
29 మార్చి 2013
దేశం India
భాషతెలుగు
బడ్జెట్15.4 crore (US$1.9 million)

జెఫ్ఫా 2013 మార్చి 29 న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన నాయకుడిగా నటించాడు.

కథ[మార్చు]

జెఫ్ఫా గా పిలువబడే జాస్మిన్ ఫాల్గుదా (బ్రహ్మానందం) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన శాడిస్టు బాస్ తో విసిగిపోయి ఉంటాడు. అనుకోని పరిస్థులలో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. తన తెలివి తేటలతో జైలులో అందరి అభిమానాన్ని చూరగొంటాడు. ఎంతలా అంటే చివరికి జైలరు నిక్కీ (వెన్నెల కిశోర్) కూడా అతడిని సలహోలు అడుగుతుంతాడు.అలాంటి ఒక సందర్భంలో జైలరుకి సలహో ఇచ్చి తాను కూడా తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తాడు. చివరికి తన ప్రయత్నంలో సఫలం అయ్యాడా లేదా అన్నది కథ.

నటులు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జెఫ్ఫా&oldid=3037230" నుండి వెలికితీశారు