జె. కె. భారవి

వికీపీడియా నుండి
(జె.కె.భారవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జె. కె. భారవి
J.k.bharavi.jpg
నివాసంహైదరాబాదు
వృత్తిరచయిత
సినీ దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1997 – ప్రస్తుతం

జె.కె.భారవి భారత దేశ సినిమా రంగంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు మరియు పాటల రచయిత[1][2][3]. ఆయన అసలు పేరు సుదర్శన భట్టాచార్య.వరంగల్ లో జన్మించాడు.అన్నమయ్య, శ్రీరామదాసు మొదలైన సినిమాలకు రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు.శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలుగు సినిమా రంగంలోనే కాక కన్నడ సినీరంగంలో కూడా పేరు తెచ్చుకున్నాడు.

సినిమాలు[మార్చు]

రచయితగా[మార్చు]

నటునిగా[మార్చు]

దర్శకునిగా[మార్చు]

సూచికలు[మార్చు]

  1. J.K. Bharavi - IMDb
  2. Sri Jagadguru Adi Shankara | JK Bharavi | Global Peace Creators | Nag Srivatsa | Ugadi - cinegoer.net
  3. Balaiah's special gift to JK Bharavi - Telugu Movie News
  4. వై, సునీతా చౌదరి. "JK Bharavi happy in a niche zone". thehindu.com. ది హిందు. Retrieved 28 January 2018.

యితర లింకులు[మార్చు]