Jump to content

జె. ప్రీతం గౌడ

వికీపీడియా నుండి
జె. ప్రీతం గౌడ

పదవీ కాలం
2018 మే 11 – 2023 మే 13
ముందు హెచ్.ఎస్. ప్రకాష్
తరువాత స్వరూప్ ప్రకాష్
నియోజకవర్గం హసన్

వ్యక్తిగత వివరాలు

జననం 1983
హసన్ జిల్లా, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

జె. ప్రీతం గౌడ (జననం 1983) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో హసన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జె. ప్రీతం గౌడ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో హసన్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి హెచ్.ఎస్. ప్రకాష్ పై 13,006 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు 63,348 ఓట్లు రాగా, జేడీఎస్ అభ్యర్థి హెచ్.ఎస్. ప్రకాష్ కు 50,342 ఓట్లు వచ్చాయి. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి స్వరూప్ ప్రకాష్ చేతిలో 7,854 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ "Karnataka Assembly Elections 2023: Hasan". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  3. ↑ "Karnataka Election Results 2023 | JD(S) candidate Swaroop Prakash wins Hassan seat, defeating BJP MLA Preetham Gowda" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.