జేవర్గి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
జేవర్గి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | గుల్బర్గా |
| లోక్‌సభ నియోజకవర్గం | గుల్బర్గా |
జేవర్గి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుల్బర్గా జిల్లా, గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]హైదరాబాద్ రాష్ట్రం (అందోల్ జేవర్గి నియోజకవర్గం)
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1951 | శరంగౌడ సిద్రామయ్య | స్వతంత్ర |
మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1957 | శరంగౌడ సిద్రామయ్య | స్వతంత్ర |
| 1962 | నీలకంఠప్ప శర్నప్ప భోజ్ రాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | S. సిద్దరామగౌడ | స్వతంత్ర |
| 1972 | ధరమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1978 | ధరమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1983 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1985 | ||
| 1989 | ||
| 1994 | ||
| 1999 | ||
| 2004 | ||
| 2008 | దొడ్డప్పగౌడ శివలింగప్పగౌడ్ పాటిల్ నరిబోలు | భారతీయ జనతా పార్టీ |
| 2013 | అజయ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2018[1] | ||
| 2023[2] |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
