జైపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°52′12″N 82°33′0″E మార్చు
పటం

జైపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, కోరాపుట్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో జేపూర్, జేపూర్ బ్లాక్, 19 గ్రామ పంచాయతీలు (బిబి. బోరిగుమ్మ బ్లాక్‌లోని సింగపూర్, బెనగాం, బోడిగం, బోరిగుమ్మ, చంపపడార్, గుజునిగూడ, గుముడ, హరిదగూడ, హార్డలి, కమత, కతరగడ, కుములి, ముంజ, నారిగాం, నుగాం, రణస్‌పూర్, సర్గిగూడ, సెమోలగూడ & బెనాసూర్) ఉన్నాయి[1].

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

  • 2019: (143) : తారా ప్రసాద్ బహినీపతి (కాంగ్రెస్) [2]
  • 2014: (143) : తారా ప్రసాద్ బహినీపతి (కాంగ్రెస్)
  • 2009: (143) : రబీ నారాయణ్ నందా (బీజేడీ)[3]
  • 2004: (89) : రబీ నారాయణ్ నందా (బీజేడీ)
  • 2000: (89) : రబీ నారాయణ్ నందా (బీజేడీ)
  • 1995: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1990: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1985: (89) : గుప్తా ప్రసాద్ దాష్ ( కాంగ్రెస్ ) [4]
  • 1980: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1977: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1974: (82) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1971: (82) : ప్రతాప్ నారాయణ్ సింగ్ దేవ్ ( స్వతంత్ర పార్టీ )
  • 1967: (4) : ఎన్. రాంససేయా (స్వతంత్ర పార్టీ)
  • 1961: (82) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
  • 1957: (3) : లైచన్ నాయక్ ( గణతంత్ర పరిషత్ ) & హరిహర మిశ్రా [4] (గణతంత్ర పరిషత్)
  • 1951 : (4) : లైచన్ నాయక్ (గణతంత్ర పరిషత్) & హరిహర్ మిశ్రా [4] (గణతంత్ర పరిషత్)

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, జైపూర్[5]
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ రబీ నారాయణ్ నందా
కాంగ్రెస్ తారా ప్రసాద్ బహినీపతి 59785 37.87%
బీజేపీ గౌతమ్ సామంత్రయ్ 33805 21.41%
బీఎస్పీ కృష్ణ చంద్ర సాగరియా 2876 1.82%
నోటా పైవేవీ కాదు 2397 1.52%
API ప్రదీప్త మోహన్ తక్రి 1275 0.81%
స్వతంత్ర బి.హరి రావు 1216 0.77%
స్వతంత్ర సుభాష్ చంద్ర గౌడ్ 1103 0.70%
ABHM మహేంద్ర కుమార్ పాత్ర 1071 0.68%
మెజారిటీ 5451 74.58%

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. News18 (2019). "Jeypore Assembly Election Results 2019 Live: Jeypore Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. EENADU. "జయపురంలో శంఖం పూరించేదెవరు?". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  4. 4.0 4.1 4.2 "Archived copy". ws.ori.nic.in. Archived from the original on 2 May 2007. Retrieved 22 May 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.