జైలర్ గారి అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైలర్ గారి అబ్బాయి
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం కృష్ణంరాజు ,
జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సుప్రజా ప్రొడక్షన్స్
భాష తెలుగు

జైలర్ గారి అబ్బాయి 1994 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. శ్రీ సుప్రజా ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకట రాజ్ గోపాల్ నిర్మించగా శరత్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, జగపతిబాబు, రమ్య కృష్ణ, ముఖ్యపాత్రధారులు. సంగీతం రాజ్-కోటి అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది.[1] ఈ చిత్రానికి కృష్ణరాజు ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు.[2]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "అబ్బారే యబ్బా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:56
2. "అల్లుడో అమ్మాయి నాథా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:26
3. "అందమే అద్భుతం"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:19
4. "ప్రియతమా ప్రియతమా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:29
5. "గాజుల గలగల"  మాల్గాడి శుభ, రాధిక 4:26
మొత్తం నిడివి:
22:36

మూలాలు[మార్చు]

  1. "Heading". gomolo.
  2. Google Discussiegroepen