జైలుపక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైలుపక్షి
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఎస్. శశిభూషణ్
తారాగణం శోభన్ బాబు ,
రాధిక శరత్‌కుమార్,
సుమలత
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ స్టూడియోస్
భాష తెలుగు

జైలుపక్షి, 1986 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. శ్రీ సారథీ స్టూడియోస్ బ్యానర్‌లో ఎస్. శశి భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఇది 1986 డిసెంబరు 13 న విడుదలై, సానుకూల సమీక్షలు అందుకుంది. వాణిజ్యపరంగా విజయవంతమైంది.[1][2][3]

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

 • మనసంతా ప్రేమకళ , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
 • చెవులున్న గోడలు లేవు , రచన: చేంబోలు సీతారామశాస్త్రి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
 • అమ్మలగన్నయమ్మ , రచన: సి నారాయణ రెడ్డి, గానంపి సుశీల, ఎస్ పి శైలజ.
 • నేరం చేసిందెవరో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పిసుశీల
 • అందగత్తె లెందరున్నా , రచన: సి నారాయణ రెడ్డి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం కోరస్.

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకుడు: కోడి రామకృష్ణ
 • నిర్మాత: ఎస్. శశిభూషణ్
 • నిర్మాణ సంస్థ: శ్రీ సారథి స్టూడియోస్
 • సంగీతం: కె.వి. మహదేవన్
 • సంభాషణలు: పరుచూరి సోదరులు
 • ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి

మూలాలు[మార్చు]

 1. "1".
 2. "2". Archived from the original on 2019-10-19. Retrieved 2020-08-31.
 3. "3". Archived from the original on 2019-10-19. Retrieved 2020-08-31.