Jump to content

జై నారాయణ్ ప్రసాద్ నిషాద్

వికీపీడియా నుండి
జై నారాయణ్ ప్రసాద్ నిషాద్

పదవీ కాలం
2009 – 2014
ముందు జార్జ్ ఫెర్నాండెజ్
తరువాత అజయ్ నిషాద్
నియోజకవర్గం ముజఫర్‌పూర్
పదవీ కాలం
1996 – 2004
ముందు జార్జ్ ఫెర్నాండెజ్
తరువాత జార్జ్ ఫెర్నాండెజ్

వ్యక్తిగత వివరాలు

జననం 1930 నవంబరు 18
బీహార్, భారతదేశం
మరణం 2018 December 24(2018-12-24) (వయసు: 88)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా దళ్ (యునైటెడ్)
ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రీయ జనతా దళ్
నివాసం ముజఫర్‌పూర్
వృత్తి రాజకీయ నాయకుడు

జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ (18 నవంబర్ 1930 - 24 డిసెంబర్ 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 1996 నుండి1998 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

జై నారాయణ్ ప్రసాద్ నిషాద్ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996, 1998 & 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1996 నుండి 1998 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Former Union Minister Jai Narain Prasad Nishad Dies At 88". NDTV. 24 December 2018. Archived from the original on 22 August 2025. Retrieved 22 August 2025.
  2. "पूर्व केंद्रीय मंत्री जय नारायण निषाद का निधन, प्रधानमंत्री नरेंद्र मोदी ने जताया शोक". AajTak. 24 December 2018. Archived from the original on 22 August 2025. Retrieved 22 August 2025.