Jump to content

జై ప్రకాష్ తోప్పో

వికీపీడియా నుండి
జై ప్రకాష్ తోప్పో

పదవీ కాలం
2024  ప్రస్తుతం
ముందు మనోజ్ టిగ్గా
నియోజకవర్గం మదారిహత్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
వృత్తి రాజకీయ నాయకుడు

జై ప్రకాష్ తోప్పో పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2024లో మదారిహత్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

జయప్రకాష్ తోప్పో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో మదారిహత్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాహుల్ లోహర్‌పై 28,168 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5][6] ఆయన 79,186 ఓట్లతో విజేతగా నిలవగా, రాహుల్ లోహర్ 51,018 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (23 November 2024). "West Bengal bypolls: Trinamool Congress sweeps bypolls in six Assembly seats" (in Indian English). the original నుండి 23 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2024.
  2. "TMC sweeps Bengal bypolls; retains 4 seats, wrests one from BJP" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
  3. "Bengal bypolls: Mamata Banerjee's Trinamul Congress wrests Madarihat from saffron camp". The Telegraph. 24 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
  4. "West Bengal bypoll: Trinamool Congress (TMC) heads for clean sweep in all 6 assembly constituencies". The Times of India. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
  5. "West Bengal bypolls: Trinamool Congress sweeps bypolls in six Assembly seats" (in Indian English). The Hindu. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
  6. "TMC secures all six constituencies in the Bengal bypolls" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 November 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
  7. "Madarihat Assembly constituency 2024 By Poll Result" (in ఇంగ్లీష్). ECI. 24 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.