Jump to content

జై భద్ర సింగ్

వికీపీడియా నుండి
జై భద్ర సింగ్

పదవీ కాలం
1999 – 2004
ముందు దేవేంద్ర బహదూర్ రాయ్
తరువాత మొహమ్మద్ తాహిర్ ఖాన్
నియోజకవర్గం సుల్తాన్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-01)1953 నవంబరు 1
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ
జీవిత భాగస్వామి ఆశా సింగ్
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

జై భద్ర సింగ్ (జననం 1 నవంబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

జై భద్ర సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రామ్ లఖన్ వర్మపై 14,599 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "पूर्व सांसद जय भद्र सिंह का निधन". Hindustan. 2 February 2024. Retrieved 2 June 2025.
  2. "SULTANPUR Lok Sabha Election: Get SULTANPUR Lok Sabha Constituency" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 2024. Archived from the original on 2 June 2025. Retrieved 2 June 2025.
  3. "Sultanpur Lok Sabha Election Result 2019 LIVE updates:" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 23 May 2019. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
  4. "OBITUARY REFERENCES" (PDF). Retrieved 28 February 2025.