Jump to content

జోగిందర్ సింగ్ ధనోర్

వికీపీడియా నుండి
జోగిందర్ సింగ్ ధనోర్
Personal information
National teamభారతదేశం భారతదేశం
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event(s)400 మీ., 4x400 మీ. రిలే
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1954 మనీలా4x400 మీ. రిలే
Silver medal – second place1954 మనీలా400 మీ.

జోగిందర్ సింగ్ ధనోర్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1954లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 400 మీ. పోటీలో రజత పతకం గెలుచుకున్నాడు. ఇదే టోర్నమెంటులో ఇతడు ఇవాన్ జాకబ్, హర్‌జీత్ సింగ్, జె.బి. జోసెఫ్‌ లతో కలిసి 4x400 మీ. రిలేలో రజతపతకం గెలుచుకున్నాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1954ఆసియా క్రీడలుమనీలా, ఫిలిప్పీన్స్2వ4x400 మీ. రిలే3.18.4
1954ఆసియా క్రీడలుమనీలా, ఫిలిప్పీన్స్2వ400 మీ.48.6

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Joginder Singh Dhanaor". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 January 2026.