జోగెన్ మోహన్
స్వరూపం
జోగెన్ మోహన్ | |
|---|---|
అధికారిక చిత్రం | |
| రాజ్యసభ సభ్యుడు | |
| Assumed office 2026 మార్చి 10 | |
| అంతకు ముందు వారు | భువనేశ్వర్ కలితా |
| నియోజకవర్గం | అస్సాం |
| అస్సాం కేబినెట్ మంత్రి | |
| In office 2021 మే 11 – 2026 ఏప్రిల్ 10 | |
| ముఖ్యమంత్రి | హిమంత బిశ్వ శర్మ |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు |
|
| అస్సాం రాష్ట్రం మంత్రి | |
| In office 2020 జనవరి 18 – 2021 మే 10 | |
| ముఖ్యమంత్రి | సర్బానంద సోనోవాల్ |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు | సర్బానంద సోనోవాల్ (R&DM) |
| అస్సాం శాసనసభ సభ్యుడు | |
| In office 2016 మే 19 – 2026 ఏప్రిల్ 9 | |
| అంతకు ముందు వారు | సరత్ సైకియా |
| నియోజకవర్గం | మహ్మారా అసెంబ్లీ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1963 నవంబరు 1 రుకంగావ్, అస్సాం, భారతదేశం |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| జీవిత భాగస్వామి |
అలీ మోహన్ (m. 1994–సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు) |
| సంతానం | 2 |
| తల్లిదండ్రులు |
|
| వృత్తి | రాజకీయ నాయకుడు |
జోగెన్ మోహన్ (జననం 1963 నవంబరు 1) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం అస్సాం రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.[1]
ఇంతకు ముందు ఆయన అస్సాం శాసనసభ సభ్యుడిగా మహ్మారా నియోజకవర్గంను ప్రాతినిధ్యం వహించారు. ఆయన హిమంత బిస్వ శర్మ నేతృత్వంలోని మంత్రివర్గంలో రెవెన్యూ విపత్తు నిర్వహణ, హిల్ ఏరియాస్ అభివృద్ధి, గనులు ఖనిజాలు శాఖల మంత్రిగా పనిచేశారు. అలాగే సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కూడా మంత్రి పదవిలో పనిచేశారు.[2]
మోహన్ అస్సాంలోని శివసాగర్ జిల్లాలో జ్యోతిపూర్ గ్రామానికి చెందినవారు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Rajya Sabha Election 2026 Result Winners List: Check names of victorious candidates from Bihar, Assam, Bengal, other states". The Economic Times. 16 మార్చి 2026. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 ఏప్రిల్ 2026.
- ↑ "Assam Legislative Assembly - Member". 28 జూన్ 2021. the original నుండి 28 జూన్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 మార్చి 2022.
- ↑ "Mahmara Election Results 2016, Candidate list, Winner, Runner-up and Current MLAs". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 ఫిబ్రవరి 2017.
- ↑ Karmakar, Rahul (24 మే 2016). "CM Sonowal and his team: Meet the leaders at Assam's helm". Hindustan Times. the original నుండి 6 అక్టోబరు 2023 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Karmakar, Rahul (1 ఏప్రిల్ 2016). "How can a family-centric party serve people? Sonowal in Majuli". Hindustan Times. the original నుండి 2 ఫిబ్రవరి 2019 న ఆర్కైవు చెయ్యబడింది.