జోగేంద్ర నాథ్ హజారికా
స్వరూపం
| జోగేంద్ర నాథ్ హజారికా | |||
![]()
| |||
| పదవీ కాలం 1979 సెప్టెంబర్ 9 - 1979 డిసెంబర్ 11 | |||
| గవర్నరు | లల్లన్ ప్రసాద్ సింగ్ | ||
|---|---|---|---|
| ముందు | గోలప్ బోర్బోరా | ||
| తరువాత | రాష్ట్రపతి పాలన | ||
| పదవీ కాలం 1952–1971 | |||
| తరువాత | రబీంద్రనాథ్ కాకోటి | ||
| నియోజకవర్గం | దిబ్రూగఢ్ | ||
| పదవీ కాలం 1978 మార్చి 21 – 1979 సెప్టెంబర్ 4 | |||
| ముందు | రమేష్ చంద్ర బరూహ్ | ||
| తరువాత | షేక్ చంద్ మొహమ్మద్ | ||
| పదవీ కాలం 1978–1985 | |||
| ముందు | నియోజకవర్గం స్థాపించబడింది | ||
| తరువాత | అమియా గొగోయ్ | ||
| నియోజకవర్గం | దులియాజన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1924 సెప్టెంబరు 9 తెంగాఖత్ మవ్జా , అస్సాం , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 1998 (వయస్సు 73–74) అస్సాం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
జోగేంద్ర నాథ్ హజారికా (9 సెప్టెంబర్ 1924 - 1998) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిబ్రూగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6][7][8]
జోగేంద్ర నాథ్ హజారికా 1979 సెప్టెంబర్ 9 నుండి 1979 డిసెంబర్ 11 వరకు అస్సాం ముఖ్యమంత్రి, 1978 నుండి 1979 వరకు అస్సాం శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ India. Parliament. Lok Sabha (1957). Who's who. Lok Sabha. p. 152. Retrieved 24 December 2020.
- ↑ Sir Stanley Reed (1956). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. p. 954. Retrieved 24 December 2020.
- ↑ "Assam Legislative Assembly - Chief Ministers since 1937". assamassembly.gov.in.
- ↑ "MEMBERS OF FIRST LOK SABHA Assam". Archived from the original on 10 October 2012. Retrieved 4 June 2012.
- ↑ "Assam Legislative Assembly - MLA 1978-83". assamassembly.gov.in.
- ↑ "Assam Legislative Assembly - MLA 1978-83". assamassembly.gov.in. Retrieved 2021-07-31.
- ↑ "Duliajan Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2021-07-31.
- ↑ as:যোগেন্দ্ৰ নাথ হাজৰিকা
