జోన్స్ (అయోమయనివృత్తి)
స్వరూపం
- కెల్లీ జోన్స్ - 1999లో మిస్ సామ్ఫోర్డ్ టైటిల్ను గెలుచుకుంది
- డయానా వైన్ జోన్స్(రచయిత్రి) - బ్రిటిష్ నవలా రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త, సాహిత్య విమర్శకురాలు, కథానిక రచయిత్రి
- రెబెక్కా నవోమి జోన్స్ - అమెరికన్ నటి, గాయని
- తిమోతి జోన్స్ - ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు
- జోనస్ సాల్క్ - అమెరికన్ వైద్య పరిశోధకుడు, వైరస్ అధ్యయనవేత్త