Jump to content

జోరావర్ సింగ్ సంధు

వికీపీడియా నుండి
జోరావర్ సింగ్ సంధు
Personal information
Born (1977-08-07) 1977 ఆగస్టు 7 (వయసు: 49)
ముచ్చల్, అమృత్‌సర్ జిల్లా, పంజాబ్, భారతదేశం
Educationలారెన్స్ స్కూల్, సనావర్
Height1.83 మీ.
Sport
Sportషూటింగ్
Eventట్రాప్
Medal record
పురుషుల షూటింగ్
Representing భారతదేశం
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్స్
Bronze medal – third place2025 ఏథెన్స్ట్రాప్
ప్రపంచ కప్
Silver medal – second place2022 నికోసియాట్రాప్ జట్టు
ఆసియా క్రీడలు
Gold medal – first place2022 హాంగ్‌జౌట్రాప్ జట్టు
Silver medal – second place1998 బ్యాంకాక్ట్రాప్ జట్టు
Bronze medal – third place2010 గ్వాంఝౌట్రాప్ జట్టు
ఆసియా ఛాంపియన్షిప్స్
Gold medal – first place2013 ఆల్మటీట్రాప్ జట్టు
Silver medal – second place2016 అబూదాబిట్రాప్ జట్టు
Silver medal – second place2023 చాంగ్వాన్ట్రాప్ జట్టు
దక్షిణాసియా క్రీడలు
Gold medal – first place2004 ఇస్లామాబాద్ట్రాప్
Gold medal – first place2004 ఇస్లామాబాద్ట్రాప్ జట్టు

జోరావర్ సింగ్ సంధు (జననం 7 ఆగస్టు 1977) ఒక భారతీయ ట్రాప్ షూటర్. 2013 ఆసియా ఛాంపియన్షిప్స్ , 2022 ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన భారత ట్రాప్ జట్టులో ఇతడు భాగస్వామి.[1] ఇతడు 2025 ప్రపంచ ఛాంపియన్షిప్లో ట్రాప్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు, 1998లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఈ ఈవెంట్లో 13వ సార్లు పోటీపడ్డాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sports Desk, Outlook (2023-10-01). "India At Asian Games 2023: Shooters Prithviraj Tondaiman, Kynan Chenai, Zoravar Singh Sandhu Win Gold Medal In Men's Trap". www.outlookindia.com. Retrieved 2024-02-01.
  2. "Zoravar Sandhu wins trap bronze medal, opens India's account at ISSF Shotgun World Championships 2025". Sportstar (in ఇంగ్లీష్). 2025-10-17. Retrieved 2025-10-22.