జోష్ క్లార్క్సన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | జాషువా ఆండ్రూ క్లార్క్‌సన్ |
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజిలాండ్ | 1995 జనవరి 21
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
పాత్ర | బ్యాటింగ్ ఆల్ రౌండర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి వన్‌డే (క్యాప్ 213) | 2023 17 December - Bangladesh తో |
చివరి వన్‌డే | 2023 23 December - Bangladesh తో |
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 26 |
తొలి T20I (క్యాప్ 100) | 2024 21 February - Australia తో |
చివరి T20I | 2024 10 November - Sri Lanka తో |
T20Iల్లో చొక్కా సంఖ్య. | 26 |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2015/16-present | Central Districts |
మూలం: Cricinfo, 2024 19 November |
జాషువా ఆండ్రూ క్లార్క్‌సన్ (జననం 1997, జనవరి 21) న్యూజిలాండ్ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. అతను సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున ఆడుతున్నాడు.[1] 2015 డిసెంబరులో అతను 2016 అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[2] అతను 2015, డిసెంబరు 27న 2015–16 ఫోర్డ్ ట్రోఫీలో లిస్ట్ ఎ లో అరంగేట్రం చేశాడు.[3] క్లార్క్‌సన్ 2012 నుండి 2014 వరకు నెల్సన్ కళాశాలలో చదువుకున్నాడు.[4] 2018 జూన్ లో, అతనికి 2018–19 సీజన్ కోసం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌తో ఒప్పందం లభించింది.[5] 2020, డిసెంబరు 27న, క్లార్క్సన్ 2020–21 సూపర్ స్మాష్ సందర్భంగా తన 50వ ట్వంటీ20 మ్యాచ్ ఆడాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Josh Clarkson". ESPN Cricinfo. Retrieved 14 December 2015.
- ↑ "NZ appoint Finnie as captain for Under-19 World Cup". ESPNCricinfo. 24 December 2015. Retrieved 24 December 2015.
- ↑ "The Ford Trophy, Central Districts v Canterbury at Napier, Dec 27, 2015". ESPN Cricinfo. Retrieved 14 March 2016.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ "Central Districts drop Jesse Ryder from contracts list". ESPN Cricinfo. 15 June 2018. Retrieved 15 June 2018.
- ↑ "Central Stags, Hinds named for McLean Park Dream11 Super Smash". Voxy. Archived from the original on 23 February 2021. Retrieved 27 December 2020.