జోసెఫ్ రాజారావు
| బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, SMM విజయవాడ రోమన్ కాథలిక్ డయోసీస్ | |
|---|---|
| రైట్ రెవరెండ్ | |
| చర్చి | క్యాథలిక్ చర్చ్ (సొసైటాస్ మారీ మోన్‌ఫోర్టానా) |
| బిషప్ పర్యవేక్షణ ప్రాంతం | విజయవాడ |
| నియామకం | 2015 డిసెంబరు 19 |
| In office | 2015- |
| అంతకు ముందు వారు | ప్రకాష్ మల్లవరపు, RCM |
| తర్వాత వారు | ప్రస్తుతం పదవిలో ఉన్నాడు |
| ఆదేశాలు | |
| సన్యాసం | 1980 జూన్ 7 |
| సన్యాసం | 2016 ఫిబ్రవరి 2 by సాల్వటోర్ పెన్నాచియో, తుమ్మా బాల, ప్రకాష్ మల్లవరపు |
| ర్యాంకు | బిషప్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1952 మార్చి 8 పెద్ద అవుటపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| జాతీయత | |
| తల్లిదండ్రులు | కమలమ్మ, టి. ప్రభుదాస్ |
| వృత్తి | ప్రీస్ట్హుడ్ |
| మునుపటి పోస్ట్ | Secretary General and Procurator General of Congregation, Rome (2011-2015) |
తెలగతోటి జోసెఫ్ రాజారావు, SMM, రోమన్ కాథలిక్ మతాధికారి. ఆయన 2016 నుండి విజయవాడ డయోసీస్‌లో బిషప్.[1][2]
ఆయన 1952 మార్చి 8 న జన్మించాడు.[2] 1980 జనవరి 31 న మిషనరీస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ మేరీ సభ్యుడిగా ప్రమాణాలు చేసాడు. ఆ క్రమంలో 1980 జూన్ 7 న ప్రీస్టుగా నియమితుడయ్యాడు.[2] 2015 డిసెంబరు 19 న, పోప్ ఫ్రాన్సిస్ ఆయనను విజయవాడ బిషప్‌గా ఎన్నిక చేసాడు. 2016 ఫిబ్రవరి 2 న సాల్వటోర్ పెన్నాచియో, తుమ్మా బాల, ప్రకాష్ మల్లవరపుల సమక్షంలో బిషప్‌గా పవిత్రుడయ్యాడు.[3][2]
2016 నుండి ఒక ప్రధాన కాథలిక్ మందిరంలో బిషప్‌గా ఉన్న రాజారావు, విజయవాడలో ఏటా జరుపుకునే మేరీ మాత ఉత్సవానికి నాయకత్వం వహిస్తున్నాడు.[4] 2023లో జరిగే వార్షిక గుణదల చర్చిలో జరిగిన ఉత్సవానికి రాజారావు నాయకత్వం వహించాడు.[5] కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతకు ముందు ఆ ఉత్సవాన్ని రద్దు చేసారు.[6] 2024 లో విజయవాడలోని గుణదల మేరీమాత మందిరం శతాబ్ది ఉత్సవాల్లో బిషప్ రాజారావు పాల్గొన్నాడు.[7] ఆయన 2025 జూబ్లీ ఉత్సవాల్లో కూడా పాల్గొన్నాడు.[8][9]
రాజారావు సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడు.
మూలాలు
[మార్చు]- ↑ "Joseph Raja Rao is bishop of Vijayawada Diocese". The Hans India. 3 February 2016. Retrieved 9 March 2025.
- ↑ 2.0 2.1 2.2 2.3 Cheney, David M. (25 February 2024). "Bishop Joseph Raja Rao Thelegathoti, S.M.M.: Bishop of Vijayawada, India". Catholic Hierarchy. Retrieved 9 March 2025.
- ↑ "Joseph Raja Rao is bishop of Vijayawada Diocese". The Hans India. 3 February 2016. Retrieved 9 March 2025.
- ↑ "Devotees throng Mary Matha shrine for fest: The festival began with the holy mass early in the morning performed by Vijayawada Catholic Diocese's new bishop Rev. T. Joseph Raja Rao". Deccan Chronicle. 10 February 2016. Retrieved 9 March 2025.
- ↑ "Thousands turn up for Gunadala Mary Matha Utsavams in Vijayawada: Bishop Raja Rao, Gunadala Shrine Rector Eleti William Jayaraju and other priests offer 'Samisti Divya Balipuja'". The Hindu. 10 February 2023. Retrieved 9 March 2025.
- ↑ "The annual three-day Gunadala festival cancelled amid covid surge: In a press release issued here on Saturday, Raja Rao said that every year from February 9 to 11 devotees from across the State gather on Gunadala hill". The New India Express. 30 January 2022. Retrieved 9 March 2025.
- ↑ Lanka, Venu (1 February 2024). "Centenary Celebrations Begin At Gunadala Mother Mary Shrine". Retrieved 9 March 2025.
- ↑ Ilyad, Mohammed (1 February 2025). "Grand Novena prayers begin at Gunadala: Bishop Raja Rao highlights Pope Francis declaring 2025 as a Jubilee Year and the blessings of honoring Mother Mary in God's salvation plan". Retrieved 9 March 2025.
- ↑ "Gunadala Mary Matha fest in Vijayawada begins with devotion, thousands visit shrine: Bishop Raja Rao reflected on Pope Francis declaring 2025 as the Jubilee Year, describing the Gunadala Shrine as a place of divine miracles and solace". Express News Service, via New India Express. 10 February 2025. Retrieved 9 March 2025.