జ్యోతిర్లింగాలు క్షేత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఎనిమిదవ క్షేత్రం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మహారాష్ట్ర, హింగోలి జిల్లాలోని ఔండునాగ్‌నాథ్, మరొకటి గుజరాత్ రాష్ట్రంలో ద్వారకానగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వరం. రెండు క్షేత్రాలనూ ఎనిమిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా చెబుతారు. రెండు చోట్లా పరమశివుడు నాగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.