ఝరాసంగం మండలం
Appearance
ఝరాసంగం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°45′52″N 77°42′46″E / 17.764563°N 77.712715°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | ఝరాసంగం |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 204 km² (78.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 44,583 |
- పురుషులు | 22,731 |
- స్త్రీలు | 21,852 |
పిన్‌కోడ్ | 502246 |
ఝరాసంగం మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఝరాసంగం, ఈ మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 44,583 - పురుషులు 22,731 - స్త్రీలు 21,852. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 204 చ.కి.మీ. కాగా, జనాభా 44,583. జనాభాలో పురుషులు 22,731 కాగా, స్త్రీల సంఖ్య 21,852. మండలంలో 9,088 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సిద్దాపూర్
- వనంపల్లి
- గంగాపూర్
- కొల్లూర్
- తమ్మన్పల్లి
- కప్పడ్
- కమాల్పల్లి
- నర్సాపూర్
- సంగం (ఖుర్ద్)
- కక్కెర్వాడ
- చిలేపల్లి
- యెల్గోయి
- పొట్పల్లి
- బర్దీపూర్
- కుప్పానగర్
- ఝరాసంగం
- బోపన్పల్లి
- బోరెగావ్
- గుంటమార్పల్లి
- జీర్లపల్లి
- జునేగావ్
- ఇస్లాంపూర్
- ఎడకులపల్లి
- చిలెమామిడి
- దేవరాంపల్లి
- ప్యారవరం
- మేడ్పల్లి
- మచ్నూర్
- కృష్ణాపూర్
- బిడెకన్న
- ఏదులపల్లి
- గినియార్పల్లి
- చిల్కేపల్లి
- అనంతసాగర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.