ఝరిగం శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, నవరంగపూర్ జిల్లా పరిధిలో ఉంది. ఝరిగం నియోజకవర్గ పరిధిలో ఝరిగాం బ్లాక్, చందహండి బ్లాక్, ఉమర్‌కోట్ బ్లాక్‌లోని 10 గ్రామ పంచాయితీలు బాడభరండి, బాదకుమారి, భామిని, బెనోరా, సింగిసరి, భండారిగూడ, చికలపదర్, హీరాపూర్, కరాగం, రాజ్‌పూర్ ఉన్నాయి.[1][2]