ఝుండ్
Jump to navigation
Jump to search
ఝుండ్ | |
---|---|
దర్శకత్వం | నాగరాజ్ మంజులే |
రచన | నాగరాజ్ మంజులే |
నిర్మాత |
|
తారాగణం | అమితాబ్ బచ్చన్ ఆకాశ్ తోసర్ రింకూ రాజ్‌గురు |
ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి యక్కంటి |
కూర్పు | కుతుబ్ ఇనాందార్ వైభవ్ దభాదే |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : సాకేత్ కనెత్కర్ పాటలు: అజయ్ - అతుల్ |
నిర్మాణ సంస్థలు | టి-సిరీస్ తాండవ్ ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి ఆటపాట్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 4 మార్చి 2022 |
సినిమా నిడివి | 176 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹22 కోట్లు[2] |
బాక్సాఫీసు | అంచనా₹1.5కోట్లు[3] |
ఝుండ్ 2022లో హిందీలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా సినిమా. టి-సిరీస్, తాండవ్ ఫిలింస్, ఆట్ పాట్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రాజ్ హిరేమఠ్, సవితా రాజ్ హిరేమఠ్, నాగ్ రాజ్ మంజులే, గార్గీ కులకర్ణి, మీనూ అరోరా నిర్మించిన ఈ సినిమాకు నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, ఆకాశ్ తోసర్, రింకూ రాజ్‌గురు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.[4][5]
మూల కథ
[మార్చు]మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న అఖిలేశ్ పాల్ కొన్నాళ్లకు పుట్‌బాల్ కోచ్‌గా మారారు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఝుండ్’ సినిమాను తెరకెక్కించారు.[6]
నటీనటులు
[మార్చు]- అమితాబ్ బచ్చన్
- ఆకాశ్ తోసర్
- రింకూ రాజ్‌గురు
- కిశోర్ కదమ్
- తానాజీ గల్గుండే
- సోమ్ నాథ్ అవఘడే
- విక్కీ కద్రాన్
- గణేశ్ దేశ్ ముఖ్
- అభినయ్ రాజ్ సింగ్
- భరత్ గణేష్‌పురే
మూలాలు
[మార్చు]- ↑ "Jhund". British Board of Film Classification. Retrieved 3 March 2022.
- ↑ Rakshit, Nayandeep (30 April 2018). "Jhund to begin with a renewed budget plan". Zee Media Corporation. Retrieved 3 March 2022.
- ↑ "JHUND BOX OFFICE". Bollywood Hungama. Retrieved 5 March 2022.
- ↑ Sakshi (6 March 2022). "ఈ పిల్లలు మన పిల్లలు కాదా?". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ Sakshi (3 February 2022). "అమితాబ్ బచ్చన్ టీమ్ వచ్చేది అప్పుడే". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ NTV (2 March 2022). "ఝుండ్ (హిందీ)". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.