ఝుమా సోలంకి
| ఝుమా సోలంకి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2013 డిసెంబర్ 8 | |||
| ముందు | ధూల్ సింగ్ దావర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | భికాన్‌గావ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1967 ఏప్రిల్ 2 బాడియా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | డాక్టర్ ధ్యాన్ సింగ్ సోలంకి | ||
| నివాసం | ఖర్గోన్ , మధ్యప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
| మూలం | "జీవిత చరిత్ర:సోలంకి, జుమా" (PDF). మధ్యప్రదేశ్ శాసనసభ. | ||
ఝుమా సోలంకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు భికాన్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]ఝుమా సోలంకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భికాన్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నంద బ్రహ్మణేపై 2,399 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
ఆమె 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భికాన్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధూల్ సింగ్ దావర్‌పై 27,257 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండుసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నందా బ్రహ్మణేపై 603 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Madhya Pradesh Assembly Election Results 2023 - Bhikangaon". Election Commission of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
- ↑ "Bhikangaon Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.