టంగ్-ట్విస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టంగ్-ట్విస్టర్ అనే పదము పలకడానికి కష్టమైన పదముల సమూహమును సూచించడానికి తయారు చేయబడింది. టంగ్-ట్విస్టర్ లు ఒకేలాంటి లేదా వేరు వేరు శబ్దములు (ఉదాహరణకు: యస్[s] మరియు ష్[ʃ]) వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కో పదములలోని తెలియని పదములు లేదా ఆ భాషలోని వేరే విషయములు కానీ అవ్వవచ్చును.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఆంగ్ల భాషలో అత్యంత కష్టమైన టంగ్-ట్విస్టర్ "ది సిక్స్త్ సిక్ శిఖ్'స్ సిక్స్త్ షీప్'స్ సిక్."[ఆధారం చూపాలి] విల్లియమ్ పౌండ్ స్టోన్ ఆంగ్లంలో అత్యంత కష్టమైన టంగ్-ట్విస్టర్ గా "ది సీతింగ్ సీ సీసిత్ అండ్ దజ్ ది సీతింగ్ సీ సఫిసెత్ అజ్", అని చెపుతారు.[1]

టంగ్-ట్విస్టర్ తో సమానమైన సైగల భాషను ఫింగర్ ఫంబ్లర్ అని అంటారు. సుసేన్ ఫీస్చెర్ ప్రకారము, గుడ్ బ్లడ్, బాడ్ బ్లడ్ అనే వాక్యము ఇంగ్లీష్ లో ఒక టంగ్-ట్విస్టర్ మరియు ASLలో ఒక ఫింగర్ ఫంబ్లర్ కూడా.[2]

మరల మరలా రావడము[మార్చు]

చాలా టంగ్-ట్విస్టర్ లు అనుప్రాసలు మరియు ఒకేలా ధ్వనించే శబ్దముల కలగలుపును వాడతాయి. అవి రెండు లేదా అంత కంటే ఎక్కువ పదముల వరుసను కలిగి ఉంటాయి, ఈ శబ్దములను పలకడానికి నాలుకను వత్తుతూ, ఒకటే పదములను మరల మరల అంటూ ఉంటే, అవే పదములు వేరే వరుసలో వచ్చేస్తాయి. ఉదాహరణకు : తెలుగు సినీ సాహిత్యంలో ఛాలెంజి సినిమాలో పాట పల్లవి "ఇందువదన కుందరదన మందగమన
మధురవచన గగన జఘన సొగసు లలనవే" చూడండి.

అలాగే ఆంగ్లములో షి సెల్ల్స్ సీ షెల్ల్స్ .....ది సీ షెల్ల్స్ షి సెల్ల్స్ ........" వంటివి అవి పలికే వాళ్ళు ష మరియు స అనే శబ్దము ల మధ్య త్వరత్వరగా తిరగవలసిన అవసరము కల్పిస్తాయి.

మరొక ఉదాహరణ,బెట్టి బాటర్About this sound  listen :

బెట్టి బాటర్ బాట్ ఏ బిట్ ఆఫ్ బట్టర్.
ది బట్టర్ బెట్టి బాటర్ బాట్ వాజ్ ఏ బిట్ బిట్టర్.
అండ్ మేడ్ హర్ బాటర్ బిట్టర్.
బట్ ఏ బిట్ ఆఫ్ బెటర్ బట్టర్ మేక్స్ బెటర్ బాటర్.
సో బెట్టి బాటర్ బాట్ ఏ బిట్ ఆఫ్ బెటర్ బట్టర్.

మేకింగ్ బెట్టి బటర్ బాటర్'స్ బిట్టర్ బాటర్ బెటర్.

క్రింది ట్విస్టర్ గేమ్స్ మాగజైన్ లో 1979 లో పెద్ద బహుమతి గెలుచుకుంది.[3]

షెప్ స్కువబ్ షాప్ద్ ఎట్ స్కాట్'స్ స్నాప్స్ షాప్;
వన్ షాట్ ఆఫ్ స్కాట్'స్ స్నాప్స్ స్టాప్డ్ స్కువబ్'స్ వాచ్.

మరియు ఇంకొకటి బాగా తెలిసినది, " షి సెల్ల్స్":[ఆధారం చూపాలి]

షి సెల్ల్స్ సీ షెల్ల్స్ బై ది సీ షోర్.
ది సీ షెల్ల్స్ షి సెల్ల్స్ ష్యుర్ ఆర్ సీ షోర్ షెల్స్,
ఫర్ ఇఫ్ షి సెల్ల్స్ సీ షోర్ షెల్ల్స్ ఆజ్ సీ షెల్ల్స్,
ది షెల్ల్స్ షి సెల్ల్స్ ఆర్ సీ షోర్ షెల్ల్స్.

పదములను తారుమారు చేయడము వలన చదివే వారికి ఆ తరువాత వారు ఏ పదము చదవబోతున్నారో తెలియనంతగా గజిబిజి చేయవచ్చు.[ఆధారం చూపాలి]

పర్పుల్, పేపర్, పీపుల్
పర్పుల్, పీపుల్, పేపర్
పీపుల్, పర్పుల్, పేపర్
పేపర్,పర్పుల్, పీపుల్

మరియు ఇంకొకటి బాగా తెలిసినది, " ":[ఆధారం చూపాలి]

ప్రేమని, ప్రేమగా ప్రేమించుకున్నా, ప్రేమగా ప్రేమిస్తుందని.
ప్రేమగా ప్రేమించిన ప్రేమ, ప్రేమని మాత్రమే ప్రేమించగలదని.

ఏ పదము చదవబోతున్నారో తెలియనంతగా గజిబిజి చేయవచ్చు

1. బుజ్జి గాడు బజ్జీలు తిని బుజ్జిగా బొజ్జున్నాడు
2. ఏడు ఎర్ర లారీలు, ఏడు తెల్ల లారీలు
3. కీకీక కీకీకి కాక కాకి కి ఉంటుంద? 4. నాలుగు ఎర్ర లారీలు, నాలుగు తెల్ల లారీలు
5. గాదెలోన కంది పప్పు, గాదెకింద పందికొక్కు
6. నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడల
7. దీ కవ కన కలి కడి కకా కళి కక
8. నానా నన నా నున్న న
9. మా పని నీ పని గాదా
10. నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై
11. నానీ నను నానా నను
12. పాపని పని మాని దాని పని గాని
13. నా నూనె నీ నూనా? నీ నూనె నా నూనా? నా నూనె నీ నూనని నేనన్నానా”
14. వెడవెడ సిడిముడి తడబడ
15. మనసా మసి మనిసి మనసు మాసిన మనసా
16. కవి కక కట కక కవి కగ కన కనుక
17. మేక తోకకు మేక తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక

చిన్న పదములు లేదా వాక్యములు, మరల మరలా త్వరత్వరగా అన్నప్పుడు టంగ్-ట్విస్టర్ లు అవుతాయి. (ఎక్కువగా ఇలా చెపుతారు" ఇవి ఐదు(లేదా మూడు, పది మొదలైనన్ని) సార్లు తొందరగా చదవండి!"). ఉదాహరణలలో 'టాయి బోట్, ' పెగ్గి బాబ్కాక్, యునిక్ న్యూయార్క్, రబ్బర్ బేబి బుగి బంపర్, ఐరిష్ రిస్ట్ వాచ్ మరియు రెడ్ లెదర్, ఎల్లో లెదర్ ఉన్నాయి.బిగ్ విప్ అనేది మరొక రకమైన కష్టము కలిగినది,ఇందులో "జీ" మరియు "వహ" అనే శబ్దముల మధ్య త్వరత్వరగా పెదవుల కదలికలు అనే వాళ్లకు కష్టముగా ఉంటాయి.[ఆధారం చూపాలి]

ఇంగ్లీష్ కానివి[మార్చు]

టంగ్-ట్విస్టర్ లు ప్రతి భాషలోనూ ఉంటాయి.

 • జపనీస్: బసు గసు బకుహతగసు, బుసు బసు గైడో, అర్ధము "బస్సులో గ్యాసు పేలింది, బస్ గైడ్ అందవిహీనముగా ఉన్నాడు." మరొకటి (యాజ్ హర్డ్ ఆన్ ప్లీజ్ కమ్ హోమ్... మిస్టర్.బుల్ బోస్ ఈజ్ టోనారి నో క్యాకు వా యోకు కాకి కూ క్యాకు దా, అర్ధము "నా ప్రక్కన ఉన్న వ్యక్తి చాలా పర్సిమన్స్ (లేదా ఆయేస్టర్) లను తింటున్నాడు".
 • జర్మన్: "ఫీస్చేర్స్ ఫ్రిట్జ్ ఫిస్చ్ట్ ఫ్రిస్చే ఫిశ్చీ. ఫ్రిస్చీ ఫిస్చీ ఫిస్చ్ట్ ఫిస్చేర్స్ ఫ్రిట్జ్" (ఫిషర్మాన్ ఫ్రిట్జ్ ఫిషేస్ ఫ్రెష్ ఫిష్, ఫ్రెష్ ఫిష్ ఆర్ ఫిష్డ్ బై ఫిషర్ మాన్ ఫ్రిట్జ్).
 • హిందీ:చందుకు చాచా నే చందుకు చాచీ కో చాందిని-చౌక్ మే చాందిని రాట్ మే చాందినికి చమచ్ సే చట్ని చటాయి.
 • పోలిష్:"క్రోల్ కరోల్ కుపిల్ క్రోలో వేజ్ కరోలిని కోరోలె కోలోరు కోరల్వేగో" (కింగ్ కార్ల్ బాట్ క్వీన్ కరోలిన్ కోరల్ కలర్డ్ కోరల్స్).
 • ఫిన్నిష్:"కోకకో కోకూక్కో కోకూన్ కోకో కోకోన్? కోకో కోకొంకో? " కోకో కోకోన్" (కోకకో(నేమ్)! వుడ్ యూ గాదర్ అప్ ఏ బోన్ ఫైర్? డి ఎన్టైర్ బోన్ ఫైర్?. (యస్)ది ఎన్టైర్ బోన్ ఫైర్).
 • ఫ్రెంచ్ : " టాటా, ట టార్టే టాటిన్ టన్టన్, టన్టన్ టాటా టాటార్టే టాటిన్, టాటా." (అంటీ ది యాపిల్ టార్ట్ టేమ్ప్ట్స్ అంకుల్; అంకుల్ హాజ్ టచ్డ్ ది యాపిల్ టార్ట్, అంటి.)

ఉచ్చరించరాని పదములతో పోలిక[మార్చు]

ఉచ్చరించరాని పదములు ఒక భాషలోని కొన్ని పదములు ఆ భాష మాతృభాష కానీ వారికి పలకడానికి చాలా కష్టముగా ఉన్నవాటిని ఒక రకమైన టంగ్-ట్విస్టర్ అని అనవచ్చును.[ఉల్లేఖన అవసరం] ఉదాహరణకు జార్జియన్ లోని బాక్'ఆక్'ఇ తస్' అల్షి' క్;ఇక్' ఇనేబ్స్ ("ఏ ఫ్రాగ్ క్రాక్స్ ఇన్ ది వాటర్"), ఇందులో "q" మింగి అనవలసిన శబ్దము వంటిది. మరొక ఉదాహరణ, ది జీచ్ అండ్ స్లోవక్ strč prst skrz krk (:స్టిక్ ఏ ఫింగర్ త్రు ది త్రోట్") అనేది సిలబిక్ ఆర్ అనేది జేక్ మరియు స్లోవక్ అనే శబ్దములు రెంటిలో ఉన్నప్పటికీ అచ్చులు లేని కారణముగా మాతృభాష కానివారికి పలకడానికి కష్టము.

సాహిత్యం[మార్చు]

డాక్టర్.సుసస్ వ్రాసిన పిల్లల పుస్తకము "ఫాక్స్ ఇన్ సాక్స్ " లో అన్నీ దాదాపుగా బాగా కష్ట పడి పలుకవలసిన టంగ్-ట్విస్టర్ లు ఉన్నాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఎనౌన్సర్స్ టెస్ట్
 • అపప్రయోగం
 • అస్త వ్యస్త ప్రయోగము

గమనికలు[మార్చు]

 1. Poundstone, William. "The Ultimate". williampoundstone.net. Retrieved 13 March 2010.
 2. Aristar, Anthony; Dry, Helen (27 May 1991). "Linguist List, Vol. 2". University of Michigan. Retrieved 13 March 2010. Cite web requires |website= (help)
 3. ఈ ఆట నవంబరు/డిసెంబర్ 1979 నెలల పత్రికలో వచ్చింది/సమాధానములు మార్చ్/ఏప్రిల్ 1980 పత్రికలో వచ్చాయి.

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.