టక్ జగదీష్

వికీపీడియా నుండి
(టక్‌ జగదీష్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టక్ జగదీష్
దర్శకత్వంశివ నిర్వాణ
రచనశివ నిర్వాణ
నిర్మాతసాహు గారపాటి, హరీశ్‌ పెద్ది
తారాగణంనాని, జగపతిబాబు, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఎస్.ఎస్. తమన్
గోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 10 (2021-09-10)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

టక్‌ జగదీష్ 2021లో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. నాని పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 23న చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.[1] టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు.[2]

ఈ సినిమా 2021 సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదయింది

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

ఇంకోసారి ఇంకోసారి , రచన: చైతన్య ప్రసాద్ గానం.శ్రేయాఘోషల్, కాలభైరవ

కోలో కోలన్న కోలో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.అర్మన్ మాలిక్, శ్రీకృష్ణ , హరిణి ఇవటూరీ

నీటి నీటి చుక్క , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.మోహన భోగరాజు

టక్ సాంగ్, రచన: శివ నిర్వాణ , గానం.శివ నిర్వాణ

ఏటికొక్కపూట , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.మోహనభోగరాజు

నీదినాదనుంట్ రచన: కళ్యాణ చక్రవర్తి, గానం.శ్రీకృష్ణ


సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్
  • నిర్మాతలు: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ

మూలాలు[మార్చు]

  1. Eenadu (23 February 2021). "టీజర్‌తోనే అదరగొట్టిన 'టక్‌ జగదీష్‌' - tuck jagadish teaser nani". Archived from the original on 24 February 2021. Retrieved 20 April 2021.
  2. Eenadu. "'టక్‌ జగదీష్‌' విడుదల వాయిదా - due to present situations we decided to postpone tuckjagadish". www.eenadu.net. Archived from the original on 15 April 2021. Retrieved 20 April 2021.
  3. "#InkosaariInkosaari Lyrical | Tuck Jagadish Songs | Nani, Ritu Varma | Shiva Nirvana | Thaman S". Youtube. 12 February 2021. Retrieved 2021-02-12.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. Telangana Today (26 December 2020). "Nani looks intense in 'Tuck Jagadish' first look". Telangana Today. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.