Jump to content

టచ్ మీ నాట్

వికీపీడియా నుండి
టచ్ మీ నాట్
దర్శకత్వంరమణ తేజ
నిర్మాతసునీత తాటి, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు
తారాగణం
ఛాయాగ్రహణంగోకుల్ భారతి
కూర్పుఆన్వర్ అలీ
సంగీతంమహతి స్వర సాగర్
ఆర్ట్ డైరెక్టర్కిరణ్ కుమార్ మన్నె
నిర్మాణ
సంస్థలు
హాట్‌స్టార్‌ స్పెషల్స్, గురు ఫిల్మ్స్
విడుదల తేదీ
4 April 2025 (2025-04-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

టచ్ మీ నాట్ 2025లో విడుదలైన క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్. హాట్‌స్టార్‌ స్పెషల్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్‌లపై సునీత తాటి, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు రమణ తేజ దర్శకత్వం వహించాడు. నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్, సంచితా పూనాచా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను మార్చి 19న విడుదల చేయగా,[1] వెబ్ సిరీస్‌ను ఏప్రిల్ 4న జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • అడిషనల్ & స్క్రీన్‌ప్లే: చరవి మురారి
  • ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్: వి.వి. చిలుకూరి, అభినయ్ చిలుకమారి
  • అసిస్టెంట్ డైరెక్టర్: గిరీష్ శరభ, అభి సిర్రా
  • చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఎం హేమ కుమార్
  • అసోసియేట్ డైరెక్టర్: కోటి రెడ్డి చింతగుంట్ల, మస్తాన్ రెడ్డి, అనిల్ కుమార్ ఎల్లిగారి
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్: దేవికా బహుధానమ్
  • తెలుగు డైలాగ్స్: వెంకటేష్ నిమ్మలపూడి
  • కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ బైరి, ప్రతిభా రెడ్డి కె.

మూలాలు

[మార్చు]
  1. "నవదీప్, దీక్షిత్ టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ చూశారా? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే." 10TV Telugu. 19 March 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  2. "'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?". ABP Desham. 4 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  3. "రివ్యూ: టచ్‌ మీ నాట్‌.. వస్తువులు, మనుషుల టచ్‌తో హీరోకు గతం గుర్తొస్తే..?". Eenadu. 4 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  4. "టచ్ మీ నాట్ అంటున్న నవదీప్". Chitrajyothy. 20 March 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  5. "అందాల కోమలీ మళ్ళీ వచ్చింది రోయ్... ఆ స్మైలూ, గ్లామరూ చూశారా?". A. B. P. Desam. 6 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.