Jump to content

టమియో టాగా

వికీపీడియా నుండి
టమియో టాగా

విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
2016 అక్టోబర్ 14  2017

పదవీ కాలం
1999  2003
ముందు చౌనా మే
తరువాత సెటాంగ్ సేన

పదవీ కాలం
2009  2019
నియోజకవర్గం రుమ్‌గాంగ్

పదవీ కాలం
1999  2004
ముందు దిబాంగ్ టాటక్
తరువాత దిబాంగ్ టాటక్
నియోజకవర్గం రుమ్‌గాంగ్

పదవీ కాలం
1990  1995
తరువాత దిబాంగ్ టాటక్
నియోజకవర్గం రుమ్‌గాంగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్)
వృత్తి రాజకీయ నాయకుడు

టమియో టాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు రుమ్‌గాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Pradesh power minister demands special package" (in ఇంగ్లీష్). The Indian Express. 4 May 2017. the original నుండి 25 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2025.
  2. "Arunachal: Former BJP Minister Tamiyo Taga quits politics after party denies ticket" (in హిందీ). India Today NE. 26 March 2024. the original నుండి 25 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2025.
  3. "Tamiyo Taga elected new BJP leader in assembly - The Economic Times". The Economic Times. the original నుండి 12 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-10-14.