Jump to content

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

వికీపీడియా నుండి
Tata Institute of Social Sciences
टाटा सामाजिक विज्ञान संस्थान
రకంPublic
స్థాపితం1936
డైరక్టరుS. Parsuraman
స్థానంMumbai, Maharashtra, భారత దేశము
కాంపస్Urban 21 acre (Main Campus and Naoroji Campus)
అథ్లెటిక్ మారుపేరుTISS
అనుబంధాలుUGC, NAAC

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (హిందీ: टाटा सामाजिक विज्ञान संस्थान; TISS) ఒక సామాజిక శాస్త్రాల అధ్యయనా సంస్థ, దీని ప్రధాన కేంద్రం దేవనార్ ముంబై యందు ఉంది. దీని కేంపస్ లు హైదరాబాదు, గౌహతి, మహారాష్ట్రలోని ఉస్మానాబాదు జిల్లా తుల్జాపూర్లో ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ట.ఇ.స.స. 1936 లో దొరాబ్జీ టాటా చే ఒక సామాజిక కార్యాల గ్రాజుయేట్ స్కూల్ గా స్థాపింపబడింది. 1944 లో ప్రస్తుత పేరు పెట్టారు. 1964 లో యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ చే ఇది ఒక డీమ్‌డ్ విశ్వవిద్యాలయంగా గుర్తింపబడింది.[1].

స్కూల్స్, కేంపస్ ల జాబితా

[మార్చు]
  • ముంబయ్ కాంపస్:
  1. స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్
  2. స్కూల్ ఆఫ్ మేనేజిమెంటు అండ్ లాబర్ స్టడిస్
  3. స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టం స్టడీస్
  4. స్కూల్ ఆఫ్ డెవలప్ మెంటు స్టడీస్
  5. స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్
  6. స్కూల్ ఆఫ్ హాబిటల్ స్టడీస్
  7. సెంటర్ ఫర్ హూమన్ ఎకాలజీ
  8. స్కూల్ ఫర్ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్
  9. సెంటర్ ఫర్ డిజిటల్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్
  • తులిజాపూర్ కాంపస్
  • హైదరాబాదు కాంపస్
  • గౌహతి కాంపస్

ఇవి కూడా చూడండి

[మార్చు]

1098 చైల్డ్ హెల్ప్ లైన్

Director of TISS, Prof. S. Parasuraman at the Institute

మూలాలు

[మార్చు]
  1. "History — Tata Institute of Social Sciences". tiss.edu. Archived from the original on 2 సెప్టెంబరు 2011. Retrieved 18 August 2011.

బయటి లింకులు

[మార్చు]