Jump to content

టాపిన్ ఈట్

వికీపీడియా నుండి
టాపిన్ ఈట్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 2
ముందు తుమ్కే బాగ్రా
నియోజకవర్గం అలాంగ్ వెస్ట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

టాపిన్ ఈట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అలాంగ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

టాపిన్ ఈట్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అలాంగ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తుమ్కే బాగ్రా చేతిలో 966 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి న్యామో ఈట్ ని 1,951 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Along West (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
  2. "Arunachal Pradesh Assembly Election Results 2024 - Along West" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
  3. "Arunachal Pradesh Assembly Elections 2024: Along West constituency result" (in ఇంగ్లీష్). Deccan Herald. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.