టాప్ లేచిపోద్ది
స్వరూపం
| టాప్ లెచిపోద్ది (1995 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వరదరాజు |
|---|---|
| తారాగణం | సురేష్ , మోహిని |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | అరుణోదయా ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
టాప్ లేచిపోద్ది 1995 డిసెంబరు 8న విడుదలైన తెలుగు సినిమా. అరుణోదయ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కింద డి.రవీందర్ నిర్మించిన ఈ సినిమాకు కె.వరదరాజులు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సురేష్, మోహిని ప్రధాన తరాగణంగా నటించగా కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సురేష్
- మోహిని
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: బాబూరావు కండ్లికర్
- సహ నిర్మాత: శృతి కండ్లికర్
- నిర్మాత: డి.రవీందర్
- దర్శకుడు: కె వరదరాజు
- సంగీతం: రాజ్- కోటి
- నిర్మాణ సంస్థ: అరుణోదయ ఆర్ట్ పిక్చర్స్
- విడుదల:08:12:1995.
పాటలు
[మార్చు]- గుడు గుడు గుంపా, గానం:నాగూర్ బాబు, చిత్ర, రచన; భువనచంద్ర
- జాం బుగ్గ : నాగూర్ బాబు, రచన; భువనచంద్ర
- జాం బెత్తెడు కోక : గానం: నాగూర్ బాబు, చిత్ర, రచన; భువనచంద్ర
- కస్సుమంది : గానం: రాధిక, రచన; భువనచంద్ర
- కొట్టింది పిల్ల : బాలు, చిత్ర, రచన; భువనచంద్ర
మూలాలు
[మార్చు]- ↑ "Top Lechipoddhi (1995)". Indiancine.ma. Retrieved 2022-11-29.