Jump to content

టిమ్ టెక్టర్

వికీపీడియా నుండి
టిమ్ టెక్టర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
టిం హీట్లీ టెక్టర్
పుట్టిన తేదీ (2003-03-07) 2003 మార్చి 7 (వయసు: 23)
డబ్లిన్, ఐర్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటరు
బంధువులుహ్యారీ టెక్టర్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 60)2025 ఫిబ్రవరి 25 - జింబాబ్వే తో
చివరి T20I2025 డిసెంబరు 2 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020మన్‌స్టర్ రెడ్స్
2021–2025లీన్‌స్టర్ లైట్నింగ్
కెరీర్ గణాంకాలు
పోటీ టీ20ఐ లి.ఎ టీ20
మ్యాచ్‌లు 5 1 30 44
చేసిన పరుగులు 94 2 424 1,243
బ్యాటింగు సగటు 23.50 1.00 14.62 36.55
100లు/50లు 0/0 0/0 0/1 1/9
అత్యుత్తమ స్కోరు 38 2 57 101
వేసిన బంతులు 42 12
వికెట్లు 1 0
బౌలింగు సగటు 50.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/14
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/– 10/– 21/–
మూలం: Cricinfo, 2025 డిసెంబరు 7

టిమ్ హీట్లీ టెక్టర్ (జననం 2003 మార్చి 7) ఒక ఐరిష్ క్రికెటర్ . [1] [2] [3] అతను 2020 ఫిబ్రవరి 23న ఐర్లాండ్ వోల్వ్స్ తరపున నమీబియాపై దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ట్వంటీ20 రంగప్రవేశం చేశాడు. [4] 2021 ఫిబ్రవరిలో, క్రికెట్ ఐర్లాండ్ అకాడమీ ఇన్‌టేక్‌లో అతనూ భాగం.[5] 2021 మే 1న 2021 ఇంటర్-ప్రావిన్షియల్ కప్‌లో లీన్‌స్టర్ లైటింగ్ కోసం లిస్ట్ A ల్లో ప్రవేశించాడు.[6]

2021 సెప్టెంబరులో, స్పెయిన్‌లో జరిగిన 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ అర్హత మ్యాచ్‌లకు ఐర్లాండ్ అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా టెక్టర్ ఎంపికయ్యాడు. [7] 2021 డిసెంబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ జట్టు కెప్టెన్‌గా అతను ఎంపికయ్యాడు.[8]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2023 నవంబరులో, వెస్టిండీస్ అకాడమీతో జరిగిన సిరీస్ కోసం ఎమర్జింగ్ ఐర్లాండ్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. అతను 2023 డిసెంబరు 2న రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ ద్వారా తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[9]

2025 ఫిబ్రవరిలో జింబాబ్వేలో జరిగిన T20I సిరీస్ కోసం సీనియర్ ఐర్లాండ్ జట్టులోకి గాయపడిన రాస్ అడైర్ స్థానంలో టెక్టర్‌ను పిలిచారు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Tim Tector". ESPN Cricinfo. Retrieved 7 March 2020.
  2. "Tim Tector called-up to Ireland's T20I series squad as Ross Adair is ruled out of series against Zimbabwe through injury". Belfast Newsletter. Retrieved 19 February 2025.
  3. "Tim Tector called-up to Ireland's T20I series squad as Ross Adair is ruled out of series against Zimbabwe through injury". Belfast Newsletter. Retrieved 19 February 2025.
  4. "5th unofficial T20I, Ireland A tour of South Africa at Pretoria, Feb 23 2020". ESPN Cricinfo. Retrieved 7 March 2020.
  5. "Shapoorji Pallonji Cricket Ireland Men's Academy intake for 2021 announced". Cricket Ireland. Archived from the original on 20 అక్టోబర్ 2022. Retrieved 28 February 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  6. "1st Match, Dublin, May 1 2021, Cricket Ireland Inter-Provincial Limited Over Cup". ESPN Cricinfo. Retrieved 1 May 2021.
  7. "Tim Tector called-up to Ireland's T20I series squad as Ross Adair is ruled out of series against Zimbabwe through injury". Belfast Newsletter. Retrieved 19 February 2025.
  8. "Tim Tector called-up to Ireland's T20I series squad as Ross Adair is ruled out of series against Zimbabwe through injury". Belfast Newsletter. Retrieved 19 February 2025.
  9. "Tim Tector called-up to Ireland's T20I series squad as Ross Adair is ruled out of series against Zimbabwe through injury". Belfast Newsletter. Retrieved 19 February 2025.
  10. "Tim Tector called-up to Ireland's T20I series squad as Ross Adair is ruled out of series against Zimbabwe through injury". Belfast Newsletter. Retrieved 19 February 2025.