టి.కమ్మపల్లి
Appearance
టి.కమ్మపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°03′36″N 79°13′21″E / 14.0601356°N 79.22246°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | పుల్లంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516107 |
ఎస్.టి.డి కోడ్ | 08565 |
టి.కమ్మపల్లి, అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ వెంకయ్య స్వామి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో, 2013 ఆగస్టు-20 నుండి 22వ తారీఖు వరకూ ఆరాధనోత్సవాలు జరుగును. 24వ తారీఖున అన్నదానం, గ్రామోత్సవం జరుగును.
ముత్యాలమ్మ దేవత విగ్రహం
[మార్చు]ఈ విగ్రహం ఆరుబయట ఉంది. భక్తులు పూజలు జరుపుకొనుటకు ఇబ్బంది లేకుండా, గ్రామస్తులైన దాత శ్రీ శ్రీరాములు రు. 4 లక్షల వితరణ ఇవ్వగా, అమ్మవారికి ఆలయం నిర్మించుచున్నారు. దాతల సహకారంతో, ఈ ఆలయం చుట్టూ సిమెంటు రహదారి ఏర్పాటుచేస్తున్నారు.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]స్వర్గీయ గునిపాటి రామయ్య.
విశేషాలు
[మార్చు]కేంద్రమంత్రి శ్రీ సుజనాచౌదరి, ఈ గ్రామంలో వనం-మనం కార్యక్రమం నిర్వహించడానికి, 2016, నవంబరు-25న విచ్చేస్తున్నారు. [3]