టి.వెంకటరమణయ్య
| టి.వెంకటరమణయ్య | |||
| పదవీ కాలం 2013 – 2023 మే 13 | |||
| ముందు | జె. నరసింహ స్వామి | ||
|---|---|---|---|
| తరువాత | ధీరజ్ మునిరాజ్ | ||
| నియోజకవర్గం | దొడ్డబల్లాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 మే 4 అప్పకరనహళ్లి గ్రామం, దొడ్డబల్లాపూర్, కర్ణాటక, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | వరలక్ష్మి | ||
| సంతానం | 3 (తిలక్, కిరణ్ & జీవిత) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
టి.వెంకటరమణయ్య (జననం 1960 మే 4) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు దొడ్డబల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]టి.వెంకటరమణయ్య భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో దొడ్డబల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బి మునేగౌడపై 1447 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ బి మునేగౌడపై 1447 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
టి.వెంకటరమణయ్య 2023 శాసనసభ ఎన్నికలలో దొడ్డబల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధీరజ్ మునిరాజ్ 31,753 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Legislative Assembly Election 2023 - Doddaballapur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 4 April 2025. Retrieved 4 April 2025.