Jump to content

టీనా అహుజా

వికీపీడియా నుండి
టీనా అహుజా
వృత్తిసినిమా నటి
Parents

టీనా అహుజా, బాలీవుడ్ చిత్రసీమకు చెందిన భారతీయ నటి. ఆమె అరుణ్ కుమార్ అహుజా, నిర్మలా దేవి మనవరాలు, రాగిణి ఖన్నా, కృష్ణ అభిషేక్, అమిత్ ఖన్నాలకు కజిన్. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె లండన్ స్కూల్, కిషోర్ నమిత్ కపూర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.

2015 జూలై 3న విడుదలైన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' చిత్రంతో అహుజా తన కెరీర్‌ను ప్రారంభించింది. 7వ వార్షిక ఇండియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ అండ్ ఇండియన్ అఫైర్స్ బిజినెస్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2016లో ఆమె "బెస్ట్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
  1. సెకండ్ హ్యాండ్ హస్బెండ్ (2015)
  2. జిందగీ కా రహస్య్ (2017)

మూలాలు

[మార్చు]