టీవీ5
Jump to navigation
Jump to search
టివి5 | |
---|---|
![]() | |
తరహా | ప్రైవేటు సంస్థ |
స్థాపన | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్ ఇండియా (2007) |
ప్రధానకేంద్రము | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్ ఇండియా |
కీలక వ్యక్తులు | బి ఆర్ నాయుడు, వ్యవస్థాపకుడు మరియూ చైర్మెను సురేంద్ర నాథ్, వైస్ ఛైర్మన్ బి.రవీంద్రనాథ్, మేనేజింగ్ డైరెక్టర్ |
పరిశ్రమ | వార్తల టివి ఛానల్, |
ఉద్యోగులు | 500+ (2009) |
నినాదము | We Change life better |
వెబ్ సైటు | http://tv5news.in |
వార్తల కోసం ఉద్దేశించిన ఈ 24 గంటల ప్రసారాల టివి ఛానల్ 2007 అక్టోబరు 2 వ సంవత్సరం నాడు ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కలసి ప్రారంభించారు.