టుక్ టుక్
స్వరూపం
| టుక్ టుక్ | |
|---|---|
| దర్శకత్వం | సుప్రీత్ కృష్ణ |
| రచన | సుప్రీత్ కృష్ణ |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | కార్తీక్ సాయికుమార్ |
| కూర్పు | అశ్వత్ శివకుమార్ |
| సంగీతం | సంతు ఓంకార్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2025 మార్చి 21 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
టుక్ టుక్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. చిత్రవాహిని ప్రోడక్షన్స్, ఆర్‌వైజీ బ్యానర్స్‌పై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి, సుప్రీత్ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించాడు.[1][2] హర్ష రోషన్, కార్తికేయ దేవ్, నిహాల్ కోదాటి, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 4న, ట్రైలర్‌ను మార్చి న విడుదల చేసి, సినిమాను మార్చి 21న విడుదల చేశారు.[3][4]
టుక్ టుక్ సినిమా ఏప్రిల్ 10 నుండి 'ఈటీవీ విన్' ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమై,[5] యాభై మిలియన్‌ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సంచలనం సృష్టించింది.[6]
నటీనటులు
[మార్చు]- హర్ష్ రోషన్
- కార్తికేయ దేవ్
- నిహాల్ కోదాటి
- శాన్వి మేఘన
- స్టీవెన్ మధు
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "వరల్డ్‌టూర్ నజభజ జజర[7]" | సుప్రీత్ కృష్ణ | సంతు ఓంకార్ | 4:23 |
| 2. | "అలలా" | సుప్రీత్ కృష్ణ | మాళవిక సుందర్ | 5:39 |
| 3. | "రు రు" | సుప్రీత్ కృష్ణ | పవిత్ర నార్కినబిల్లి, సంతు ఓంకార్ | 3:22 |
మూలాలు
[మార్చు]- ↑ "మ్యూజికల్ ఎంటర్‌టైనర్". Chitrajyothy. 5 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "'టుక్ టుక్' టీజర్ విడుదల." NTV Telugu. 4 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "'టుక్ టుక్' ప్రయాణం". Eenadu. 5 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "'Tuk Tuk' makers create history by featuring first AI-generated visuals in song; film to release on this date" (in ఇంగ్లీష్). Telangana Today. 8 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "ఓటీటీలోకి 'కోర్ట్' మూవీ ఫేమ్ రోషన్ 'టుక్ టుక్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?". ABP Desham. 7 April 2025. Archived from the original on 4 May 2025. Retrieved 4 May 2025.
- ↑ "ఓటీటీలో.. 'టుక్ టుక్' సంచలనం! చిన్న చిత్రం అరుదైన ఫీట్". Chitrajyothy. 4 May 2025. Archived from the original on 4 May 2025. Retrieved 4 May 2025.
- ↑ "'టుక్ టుక్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ టూర్' సాంగ్ రిలీజ్". NT News. 5 July 2024. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.