టెక్కీ కాసో
| టెక్కీ కాసో | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2009 | |||
| ముందు | కిపా బాబు | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఇటానగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
టెక్కీ కాసో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఇటానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]టెక్కీ కాసో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఇటానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కిపా బాబుపై 3,386 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టేమ్ ఫస్సాంగ్ పై 4,841 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
టెక్కీ కాసో జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఇటానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి జెడి(యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కిపా బాబుపై 302 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాతభారతీయ జనతా పార్టీలో చేరి,[6] 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh Assembly results live updates | BJP wins 7 Assembly seats, leads in both LS seats" (in Indian English). The Hindu. 22 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Itanagar Assembly Election Result 2024: BJP's Techi Kaso wins unopposed". The Times of India. 2 June 2024. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
- ↑ "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Techi Kaso, lone JD(U) MLA in Arunachal, joins BJP" (in Indian English). The Hindu. 24 August 2022. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Arunachal CM, his deputy among 10 BJP candidates elected unopposed in assembly elections" (in ఇంగ్లీష్). ETV Bharat News. 30 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Itanagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Itanagar (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "One-sixth of Arunachal House elected unopposed, all BJP nominees" (in ఇంగ్లీష్). The Indian Express. 31 March 2024. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.