టెన్నిసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెన్నిసు
US Open 2007, Maria Sharapova serving.jpg
US ఓపెన్ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ స్లామ్ పోటీ.
అత్యున్నత పాలక సంస్థఅంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య
మొదటిసారి ఆడినది19 శతాబ్దము
లక్షణాలు
సంప్రదింపుNo
జట్టు సభ్యులుఒక్కరు లేదా ఇద్దరు
రకంRacquet sport
ఉపకరణాలుటెన్నిస్ బంతి, టెన్నిస్ రాకెట్
Presence
ఒలింపిక్1896-1924, 1988-ఇప్పటి వరకు

టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడ. దీనిని సాధారణంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతారు. కానీ కొన్ని పోటీలలో ఇద్దరు ఆటగాళ్ళు ఒక జట్టుగా కూడా ఆడుతారు.

చరిత్ర[మార్చు]

ఆట నియమాలు[మార్చు]

టెన్నిస్ మైదాన కొలతలు.

ఈ ఆటలో సర్వీస్ నిలుపుకోవడమం చాలా ముఖ్యమైన అంశం. అలా సర్వీస్ నిలుపుకొంటే ఒక పాయింట్ వచ్చినట్లే.అలా ఒక సెట్ లోఆరు (6) పాయింట్లు ముందుగా చేసినవారు ఆ సెట్ గెలిచినవారౌతారు. అలా పురుషులకు ఐతే ఐదు సెట్లు, మహిళలకు ఐతే మూడు సెట్లు ఆడవలసి ఉంది. ఆ సెట్లలో ఆధిక్యంలో ఉన్నవారు ఆట గెలిచినవారౌతారు.

ప్రపంచ ప్రసిద్ధి పోటీలు[మార్చు]

ఈ క్రింది నాలుగు పోటీలను కలిపి గ్రాండ్ స్లామ్గా వ్యవహరిస్తారు.

క్రీడాకారులు[మార్చు]

  1. రుష్మి చక్రవర్తి

బయటి లింకులు[మార్చు]

Tennis గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు విక్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోట్ నుండి
Wikisource-logo.svg వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
Commons-logo.svg చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=టెన్నిసు&oldid=3656351" నుండి వెలికితీశారు