టెన్నిస్ ఫర్ టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెన్నిస్ ఫర్ టు
Tennis For Two on a DuMont Lab Oscilloscope Type 304-A.jpg
Tennis for Two on a DuMont Lab Oscilloscope Type 304-A
అభివృద్ధికారులు విలియం హిగిన్‌బోథమ్‌
Platform(s) అనలాగ్ కంప్యూటర్
Release date(s)
  • NA October 18, 1958
Genre(s) స్పోర్ట్స్ గేమ్
Mode(s) మల్టీప్లేయర్ వీడియో గేమ్


టెన్నిస్ ఫర్ టు (Tennis for Two) అనేది టెన్నిస్ గేమ్‌ అనుకరణగా 1958 లో అభివృద్ధి పరచబడిన ఒక స్పోర్ట్స్ వీడియో గేమ్, వీడియో గేమ్స్ ప్రారంభ చరిత్రలో అభివృద్ధి పరచబడిన మొదటి గేమ్స్ యొక్క ఒకటి. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం హిగిన్‌బోథమ్‌ ప్రభుత్వ పరిశోధన సంస్థ యొక్క డోనర్ మోడల్ 30 అనలాగ్ కంప్యూటర్ ద్వారా విండ్ నిరోధించుటతో గతిపథాలు అనుకరించవచ్చు అని తెలుసుకున్న తరువాత బ్రూంక్హెవెన్ నేషనల్ లాబొరేటరీ వార్షిక బహిరంగ ప్రదర్శన నందు ప్రదర్శన కోసం ఈ గేమ్‌ను రూపొందించాడు.