టేకులపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టేకులపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం‎.[1].

టేకులపల్లి (ఖమ్మం జిల్లా)
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో టేకులపల్లి (ఖమ్మం జిల్లా) మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో టేకులపల్లి (ఖమ్మం జిల్లా) మండల స్థానం
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) is located in తెలంగాణ
టేకులపల్లి (ఖమ్మం జిల్లా)
టేకులపల్లి (ఖమ్మం జిల్లా)
తెలంగాణ పటంలో టేకులపల్లి (ఖమ్మం జిల్లా) స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°43′12″N 80°20′39″E / 17.71991°N 80.344162°E / 17.71991; 80.344162
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం టేకులపల్లి (ఖమ్మం జిల్లా)
గ్రామాలు 6
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,879
 - పురుషులు 24,029
 - స్త్రీలు 23,850
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.22%
 - పురుషులు 51.44%
 - స్త్రీలు 28.79%
పిన్‌కోడ్ 507123

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా  - మొత్తం 47,879 - పురుషులు 24,029 - స్త్రీలు 23,850

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంగా (0+6) ఆరు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బోడు
  2. కొప్పురాయి
  3. గంగారం
  4. బేతంపూడి
  5. పెగల్లపాడు
  6. గొల్లపల్లి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు[మార్చు]