ట్యాలి 9.0

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంప్యూటర్ అకౌంటింగ్ లో ట్యాలి అనునది చాలా ప్రాముఖ్యత కలిగిన సాఫ్ట్వేర్. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల దాకా ట్యాలిని ఉపయోగిస్తున్నారు. ట్యాలిని ఉపాయొగించి చాలా సులభముగా అకౌంటింగ్ ని నిర్వహించవచ్చు. మొదటగా అకౌంటింగ్ ని మాన్యువల్ గా ఎలా చెస్తారో అవగాహన చెసుకున్నట్లతే కంప్యూటర్ లో ట్యాలిని ఉపయొగించి అకౌంటింగ్ ని నిర్వహించవచ్చు.

  1. ప్రతి వ్యాపార సంస్థ ప్రతి రోజు తమ వ్యాపార లావాదేవిలను వ్యాపార పుస్తకాలలో నమోదు చేస్తుంది. ఆ పుస్తకాలను "జోర్నల్" అంటారు.
  2. జోర్నల్ లో లావాదేవిలు డెబిట్, క్రెడిట్ అను విదనములో వ్రాయబడతాయి.
  • యిప్పుడు ట్యాలి ERP- 9 లో మనకు కావలసిన, ఆ సాఫ్ట్ వేర్ లో లేని ఆప్షన్ ల కోసం కొన్ని ఊపయొగకరమైన చిన్న చిన్న సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి.

ఊదా: ట్యాలిలోనే క్యాలండర్ సదుపాయం, వినియోగదారుల సంపూర్ణ చిరునామా పట్టిక, ట్యాలీలోని రిపోర్టులను పీడీఎఫ్ ఫార్మాట్లోకి మార్చుకునే సదుపాయము వంటివి ఉన్నాయి

ట్యాలి సాఫ్ట్ వేర్ తన సమర్థతను ఇంకా ఇంకా పెంఛుకుంటు దిన దిన ప్రవర్థమానంగా వెలిగి పొతుంది. ట్యాలి సాఫ్ట్ వేర్ ఇటివల ప్రవెశ పెట్టిన సరి కొత్త విధానాలు, ఛాలా ఆకర్షణియంగా, ఊపయొగింఛె వారికి మరింత తెలిక ఊన్నాయి. మఛ్ఛుకు కొన్ని:

  • --> భారతధేశ దన సంకెతం
  • -->లో గొ ముద్రణ
  • --> బ్యాంకు లావా దేవిల సులబతరం
  • --> ఒకటి కన్న యెక్కువ చిరునామాలను బద్రపరుఛు కునె విధానములు మరి యగు చాలా విశేషాలె ఉన్నాయి.

ట్యాలి సాఫ్ట్ వేర్ ను ఉపయెగించడలో మీకు యెదయిన సహాయం, సహకారములు కావలెనన్న వినియొగదారుల సహాయక బృందాన్ని ఊచితంగా సంప్రదించ వఛ్ఛు. వారి సహాయం పొందిన వారిలో నెను ఒకడిగా, నాకు తెలిసిన వారి వివారాలు ఇక్కడ ఇస్తున్నాను, వారు యె క్క్షణంలో అయిన మీకు సహాయం ఛెయగలరు..

"https://te.wikipedia.org/w/index.php?title=ట్యాలి_9.0&oldid=2887372" నుండి వెలికితీశారు