Jump to content

ట్రెంట్ లాఫోర్డ్

వికీపీడియా నుండి
ట్రెంట్ లాఫోర్డ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1988-04-18) 1988 April 18 (age 37)
మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14–2014/15South Australia
2014/15Adelaide Strikers
2015/16Sydney Sixers
2016/17Northern Districts
2016/17Melbourne Renegades (స్క్వాడ్ నం. 37)
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 7 2 10
చేసిన పరుగులు 221 61 30
బ్యాటింగు సగటు 24.55 30.50 7.50
100s/50s 0/1 0/1 0/0
అత్యధిక స్కోరు 81* 61 7
వేసిన బంతులు 1,416 85 168
వికెట్లు 23 1 5
బౌలింగు సగటు 36.21 119.00 49.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/82 1/49 2/34
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 1/–
మూలం: ESPNcricinfo, 3 May 2022

ట్రెంట్ లాఫోర్డ్ (జననం 18 ఏప్రిల్ 1988) ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు. అతను షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున, ఆస్ట్రేలియన్ దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడాడు; అలాగే బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్, న్యూజిలాండ్‌లోని సూపర్ స్మాష్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తరపున ఆడాడు.[1][2]

లాఫోర్డ్ 2013, నవంబరులో పశ్చిమ ఆస్ట్రేలియాపై దక్షిణ ఆస్ట్రేలియా తరపున తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[3]

అతను 2017–18 సీజన్ కొరకు విక్టోరియన్ ప్రీమియర్ క్రికెట్‌లో జాక్ రైడర్ పతకాన్ని గెలుచుకున్నాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Trent Lawford". ESPNcricinfo. Retrieved 19 December 2014.
  2. Nicolussi, Christian (25 December 2015). "Sydney Sixers' Trent Lawford goes from building site to the newest Big Bash cult hero". The Daily Telegraph. Sydney. Retrieved 3 May 2022.
  3. Homfray, Reece (12 November 2013). "Dream debut, now for bigger and better things". The Advertiser. Adelaide. p. 77.
  4. "Cricket Victoria toasts 2017-18 Premier Cricket Awards winners". Cricket Victoria. 5 April 2018. Retrieved 2 February 2019.