ట్రెపాన్ సింగ్ నేగి
స్వరూపం
| ట్రెపాన్ సింగ్ నేగి | |||
| పదవీ కాలం 1996-2009 | |||
| ముందు | పరిపూర్ణానంద పైనులి | ||
|---|---|---|---|
| తరువాత | బ్రహ్మ దత్ | ||
| నియోజకవర్గం | తెహ్రీ గర్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1923 మార్చి 17 అల్మోరా , ఉత్తరాఖండ్ | ||
| మరణం | 1996 February 3 (వయసు: 72) ఉత్తరాఖండ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | హల్ద్వానీ , ఉత్తరాఖండ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ట్రెపాన్ సింగ్ నేగి (17 మార్చి 1923 - 3 ఫిబ్రవరి 1996) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]| సంవత్సరం | వివరణ |
|---|---|
| 1950 | 1వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి నామినేట్ అయ్యారు |
| 1957 | 2వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు |
| 1962 | 3వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు |
| 1967 | 4వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు |
| 1977 | 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు |
| 1980 | 7వ లోక్‌సభకు ఎన్నికయ్యారు |
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ట్రెపాన్ సింగ్ నేగి 1923 మార్చి 17న ఉత్తరాఖండ్‌లోని డల్లాలో హరి సింగ్ నేగి, సావిత్రి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన డల్లాలోని మెందాధర్ బేసిక్ స్కూల్‌లోప్రాధమిక విద్యను, ఉత్తరకాశిలో సెకండరీ విద్యను, ఇంటర్మీడియట్ విద్యను టెహ్రీలోని ప్రతాప్ ఇంటర్ కాలేజ్, లాహోర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, లక్నోలో బ్యాచిలర్ ఆఫ్ లా (అడ్వకేసీ) డిగ్రీని పూర్తి చేశాడు.
వ్యక్తిగత జీవితం & మరణం
[మార్చు]ట్రెపాన్ సింగ్ నేగి 1930లో గంగోత్రి దేవిని వివాహం చేసుకున్నాడు. ఆయన 72 సంవత్సరాల వయసులో 1996 ఫిబ్రవరి 3న నరేంద్రనగర్‌లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2021-07-13.
- ↑ Parliamentary Debates. Lok Sabha Secretariat. 1996. p. 8. Retrieved 4 March 2023.